26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

Writer: Pooja 12:18 PM, 26 ఆగస్టు, 2026
వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

పసిఫిక్‌ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి. సాధారణం కంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదైనట్లు సమాచారం. ఈ తీవ్ర వేడిమి ఎల్‌నినో ప్రభావానికి దారితీసే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1877లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డును కూడా తాజా పరిస్థితులు అధిగమించినట్లు పేర్కొంటున్నారు.

పసిఫిక్‌ మహాసముద్రం వేడెక్కడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత, గాలుల కదలికలు, వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఎల్‌నినో బలపడితే భారత్‌లో వర్షపాతం తగ్గి కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ మాడెన్‌-జూలియన్‌ ఆసిలేషన్‌ (ఎంజేఓ) కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావంపై హెచ్చరిక

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ దూకుడు...రాహుల్‌కూ పెరిగిన ఎంగేజ్‌మెంట్‌

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు

ట్యాగ్లు
పసిఫిక్ మహాసముద్రంఎల్ నినోవాతావరణ మార్పులువాతావరణ సమాచారంభారత్ కరువుఎంజేఓ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత రసాయన రంగానికి కొత్త రోడ్‌మ్యాప్..
బిజినెస్

భారత రసాయన రంగానికి కొత్త రోడ్‌మ్యాప్..

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..
సినిమాలు

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావంపై హెచ్చరిక
జనరల్

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం
సినిమాలు

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు
జనరల్

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీ

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు
జనరల్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
జనరల్

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..
రాజకీయాలు

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు
జనరల్

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?
రివ్యూలు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!