26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం

Writer: Harika S 10:20 AM, 26 ఆగస్టు, 2026
కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం

హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు పవన్ కళ్యాణ్‌కు వివరించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

గోవాలో E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ కీలక హామీ

చేయూత పెన్షన్‌పై సర్కార్‌ కీలక ప్రకటన...ఇదే చివరి తేదీ

హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్కోదాడ రోడ్డు ప్రమాదంహైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిరోడ్డు ప్రమాదంఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రితెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు
టెక్నాలజీ

ఎస్‌డీవీ టెక్నాలజీలో టాటా దూకుడు.. సియెర్రా ఈవీతో కొత్త ఫీచర్లు

రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు
జనరల్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌
బిజినెస్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్
జనరల్

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
జనరల్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
జనరల్

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!