26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోవాలో E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ కీలక హామీ

Writer: Pooja 10:10 AM, 26 ఆగస్టు, 2026
గోవాలో E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ కీలక హామీ

గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే E20 పెట్రోల్ విక్రయాలను ఐదు రోజుల్లో నిషేధిస్తామని పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. 2027 మార్చి 10 తర్వాత గోవాలో తమ ప్రభుత్వం ఏర్పడితే ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలను ఐదు రోజుల్లో నిలిపివేస్తామని చెప్పారు. ఈ హామీని అమలు చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కేజ్రీవాల్ ప్రకటించారు.

E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. అలాగే E20 కారణంగానే చక్కెర ధరలు కూడా పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. E20పై ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంపై పవన్ కళ్యాణ్ విచారం

చేయూత పెన్షన్‌పై సర్కార్‌ కీలక ప్రకటన...ఇదే చివరి తేదీ

హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

ట్యాగ్లు
అరవింద్ కేజ్రీవాల్ఆప్E20 పెట్రోల్గోవా రాజకీయాలుఇథనాల్ మిశ్రమంపెట్రోల్ నిషేధం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాఖీ పండుగతో కళకళలాడనున్న మార్కెట్లు.. భారీగా అమ్మకాలు
జనరల్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌
బిజినెస్

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు భారీ ఆర్డర్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా
సినిమాలు

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్
జనరల్

కొండా సురేఖ అంశం పై ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చిన పీసీసీ చీఫ్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా
జనరల్

డిప్యూటీ సీఎం ఇంటి ఎదుట కాంట్రాక్టర్ల ధర్నా

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
జనరల్

ధాన్యం బకాయిల వసూళ్లపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?
షోస్

ఆసియా జూనియర్ చెస్‌లో టైటిల్‌కు చేరువైన భారత ఆటగాళ్లు
క్రీడలు

ఆసియా జూనియర్ చెస్‌లో టైటిల్‌కు చేరువైన భారత ఆటగాళ్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!