
బిజినెస్

జూలై 20 తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఎంగేజ్‌మెంట్ ఏకంగా 290 శాతం పెరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇన్‌స్టాగ్రామ్ ఎంగేజ్‌మెంట్ 180 శాతం పెరిగింది. దీంతో ఇద్దరు నేతల సోషల్ మీడియా కార్యకలాపాలపై ఆసక్తి నెలకొంది.
అయితే రాహుల్ గాంధీతో పోలిస్తే జూలై 20 తర్వాత మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఎంగేజ్‌మెంట్ దాదాపు 11 రెట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీకి భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండటం కూడా ఈ వ్యత్యాసానికి కారణంగా కనిపిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!