29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల

Writer: Priya 09:15 PM, 11 ఏప్రిల్, 2026
మంగ్లీ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు - డైరెక్టర్ వేణు ఊడుగుల

ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేశాయి. ఈ అసత్య వార్తలపై వివరణ ఇచ్చారు దర్శకుడు వేణు ఊడుగుల. మంగ్లీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు దర్శకుడు వేణు ఊడుగుల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

వేణు ఊడుగుల స్పందిస్తూ - గాయని మంగ్లీ కేసులో నా పేరును చేర్చుతూ కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న వార్తలు చూసి బాధపడ్డాను. మంగ్లీ, లాయర్ సుబ్బారావు ఇద్దరూ నాకు తెలిసిన వాళ్లు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని సూచించాను. ఇంతవరకే ఈ కేసులో నా పాత్ర. ఈ కేసు ఎఫ్ఐఆర్ లో కూడా నిందితుడిగా నా పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అడ్వకేట్ సుబ్బారావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ వేణు ఊడుగులకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసుతో నాకు సంబంధం లేదని నిర్థారించారు. మీ వార్తల వల్ల ఒక వ్యక్తి పరువు, ప్రతిష్ట, కుటుంబం ప్రభావితం అవుతాయని మీడియా మిత్రులు గమనించగలరు. మీరు నాపై ఇంతకాలం చూపిన ప్రేమ, ఆదరణ నాకెంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడూ అదే ప్రేమను కొనసాగిస్తారని కోరుకుంటున్నా అని వేణు ఊడుగుల అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

ట్యాగ్లు
మంగ్లీ కేసువేణు ఊడుగులఆర్థిక మోసం కేసుసినిమా డైరెక్టర్ క్లారిటీమీడియా వివాదంప్రెస్ నోట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆరోగ్యకర జీవనానికి ప్రోటీన్ ఇడ్లీ: నిపుణులు
ఆరోగ్యం

ఫ్యాటీ లివర్ తగ్గాలంటే భోజనం మానొద్దు: వైద్యులు

ఏఐలోనూ లింగ వివక్ష..
టెక్నాలజీ

ఏఐలోనూ లింగ వివక్ష..

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

పీఓకే నిరసనలపై పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
రాజకీయాలు

పీఓకే నిరసనలపై పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!
జనరల్

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర
జనరల్

గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర

కొత్త విద్యాశాఖ మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు..
రాజకీయాలు

కొత్త విద్యాశాఖ మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు..

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌
రాజకీయాలు

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..
జనరల్

నీట్ ఉద్యమం తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు
జనరల్

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!