31, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌

Writer: Nithish 06:16 PM, 31 అక్టోబర్, 2026
అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌

అమెరికాలో భారీ ఎల్‌ఎన్‌జీ (ద్రవీకృత సహజ వాయువు) ఎగుమతి ప్రాజెక్టుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. టెక్సాస్‌ తీరంలో సుమారు 8.2 బిలియన్‌ డాలర్ల వ్యయంతో డీప్‌వాటర్‌ ఎల్‌ఎన్‌జీ ఎగుమతి పోర్టును నిర్మించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. భారత సంతతికి చెందిన శరద్‌ తక్‌ ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే అమెరికా ఎల్‌ఎన్‌జీ ఎగుమతి సామర్థ్యం 7 నుంచి 9 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ దశల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 2027లో నిర్మాణ పనులు ప్రారంభించి, 2029 నాటికి పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికా ఇంధన ఎగుమతులకు ఈ ప్రాజెక్టు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. భారత సంతతికి చెందిన శరద్‌ తక్‌ నేతృత్వంలో ఈ భారీ ప్రాజెక్టు చేపట్టడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రక్షణ ప్రయత్నాలు విఫలం.. భూమివైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌

డేటోనా బీచ్‌ ర్యాలీలో కంటి సమస్యతో ఇబ్బంది పడ్డ ట్రంప్‌.. ఆరోగ్యంపై మళ్లీ చర్చ

తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా

తాతయ్య పుట్టిన నేలపై ఉపాసన ప్రత్యేక చొరవ

ట్యాగ్లు
అమెరికాశరద్‌ తక్‌ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్ట్‌టెక్సాస్‌ఎల్‌ఎన్‌జీ ఎగుమతులుభారత సంతతిఇంధన రంగండీప్‌వాటర్‌ పోర్టుఅమెరికా ఆర్థిక వ్యవస్థఉద్యోగ అవకాశాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రక్షణ ప్రయత్నాలు విఫలం.. భూమివైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్‌
జనరల్

రావణుడిగా నటిస్తున్నానని తెలిసి షాకైన యశ్‌ కుమారుడు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నటుడు
సినిమాలు

బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ గుప్తా కన్నుమూత
సినిమాలు

బాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ గుప్తా కన్నుమూత

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌
జనరల్

ఓటర్ల జాబితా వివాదంపై కాంగ్రెస్‌కు కిషన్‌ రెడ్డి సవాల్‌

డేటోనా బీచ్‌ ర్యాలీలో కంటి సమస్యతో ఇబ్బంది పడ్డ ట్రంప్‌.. ఆరోగ్యంపై మళ్లీ చర్చ
జనరల్

డేటోనా బీచ్‌ ర్యాలీలో కంటి సమస్యతో ఇబ్బంది పడ్డ ట్రంప్‌.. ఆరోగ్యంపై మళ్లీ చర్చ

ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ
క్రీడలు

ఆస్ట్రేలియాతో టెస్టులో చరిత్ర సృష్టించిన కగిసో రబాడ

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌
జనరల్

అమెరికాలో భారతీయుడికి భారీ ప్రాజెక్ట్‌

అంతరిక్షం నుంచి గూగుల్‌ ఏఐ తొలి స్పందన
టెక్నాలజీ

అంతరిక్షం నుంచి గూగుల్‌ ఏఐ తొలి స్పందన

సంజయ్‌ గుప్తా కలను నెరవేరుస్తా.. ‘కాంటే 2’పై సంజయ్‌ దత్‌ కీలక హామీ
సినిమాలు

సంజయ్‌ గుప్తా కలను నెరవేరుస్తా.. ‘కాంటే 2’పై సంజయ్‌ దత్‌ కీలక హామీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 55 ప్రోమో 1: అనూహ్య ట్విస్ట్‌.. ఎనిమిదో వారం ఝాన్సీ ఎలిమినేషన్‌?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 55 ప్రోమో 1: అనూహ్య ట్విస్ట్‌.. ఎనిమిదో వారం ఝాన్సీ ఎలిమినేషన్‌?

తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
జనరల్

తెలంగాణలో క్రాప్‌ హాలిడే లేదు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా
జనరల్

జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహ బంధంలోకి ఒమర్‌ అబ్దుల్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!