14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఖైరతాబాద్‌ బడా గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

Writer: Pooja 12:01 PM, 14 సెప్టెంబర్, 2026
ఖైరతాబాద్‌ బడా గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది 69 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ మహాగణపతిని తీర్చిదిద్దారు. సోమవారం ఉదయం మహాగణపతికి తొలిపూజ నిర్వహించనున్నారు. ఈ పూజా కార్యక్రమంలో గవర్నర్ శివప్రసాద్ శుక్లా పాల్గొననున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గణేశ్ ఉత్సవాల సందర్భంగా సోమవారం నుంచి ఈ నెల 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రద్దీకి అనుగుణంగా పలు మార్గాల్లో వాహనాలను మళ్లించనున్నారు. వీవీ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్ వైపు, పాత పీఎస్ సైఫాబాద్ నుంచి వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు. నెక్లెస్ రోటరీ నుంచి మింట్ కాంపౌండ్ వైపు, నిరంకారి నుంచి ఖైరతాబాద్ రైల్వే గేట్ వైపు రాకపోకలకు ఆంక్షలు విధించారు. రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ పక్కన హెచ్‌ఎండీఏ పార్కింగ్, విశ్వేశ్వరయ్య భవన్‌లలో ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రిక్స్ సదస్సు విజయంపై చంద్రబాబు ప్రశంసలు

బ్రిక్స్ సదస్సు విజయంపై చంద్రబాబు ప్రశంసలు

దేశ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

దేశ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

భారత్ విదేశాంగ విధానంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు

భారత్ విదేశాంగ విధానంపై సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌ వర్షాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

హైదరాబాద్‌ వర్షాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!
ట్యాగ్లు
ఖైరతాబాద్ గణేశుడుగణేశ్ ఉత్సవాలుహైదరాబాద్ ట్రాఫిక్ట్రాఫిక్ ఆంక్షలుగణేశ్ భక్తులుప్రత్యేక పార్కింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి
బిజినెస్

చమురు ధరల పెరుగుదలతో భారత మార్కెట్లపై ఒత్తిడి

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు
జనరల్

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జి కోసం కసరత్తు

‘మూకుత్తి అమ్మన్‌ 2’ టీజర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

‘మూకుత్తి అమ్మన్‌ 2’ టీజర్‌తో పెరిగిన అంచనాలు

తెలంగాణలో రహదారుల అభివృద్ధికి భారీ ప్రణాళికలు
జనరల్

తెలంగాణలో రహదారుల అభివృద్ధికి భారీ ప్రణాళికలు

ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది  - ఆనం రామనారాయణ రెడ్డి
జనరల్

ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది - ఆనం రామనారాయణ రెడ్డి

బ్రిక్స్ సదస్సు విజయంపై చంద్రబాబు ప్రశంసలు
జనరల్

బ్రిక్స్ సదస్సు విజయంపై చంద్రబాబు ప్రశంసలు

ఖైరతాబాద్‌ బడా గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు
జనరల్

ఖైరతాబాద్‌ బడా గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు

అమెరికా ఎన్నికలపై ట్రంప్‌కు టిమ్ వాల్జ్ కౌంటర్
రాజకీయాలు

అమెరికా ఎన్నికలపై ట్రంప్‌కు టిమ్ వాల్జ్ కౌంటర్

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌
సినిమాలు

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌

దేశ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
జనరల్

దేశ ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌
షోస్

ఎలిమినేషన్‌ లేకుండానే ముగిసిన బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌

బిగ్‌బాస్‌ తెలుగు 10 : తొలి వారమే ఊహించని ట్విస్టులు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 : తొలి వారమే ఊహించని ట్విస్టులు