2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?

Writer: Shivani K 05:09 AM, 2 అక్టోబర్, 2026
ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?

అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా దేవి ఆలయాలు, శక్తిపీఠాలు సిద్ధమవుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలోనూ నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది పది రోజుల పాటు అమ్మవారు పది విభిన్న అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 11న శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా ఉత్సవాలు ప్రారంభం కాగా, 12న శ్రీ గాయత్రీ దేవి, 13న శ్రీ అన్నపూర్ణా దేవి, 14న శ్రీ మహాచండీ దేవి, 15న శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి అలంకారాల్లో దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 16న మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీ దేవి అలంకారం, 17న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం ఉంటాయి.

అక్టోబర్ 18న దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకారంలో, 19న మహర్నవమి సందర్భంగా శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో హంసవాహనంపై అమ్మవారి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. నవరాత్రుల్లో కనకదుర్గమ్మను దర్శించుకోవడం శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ

రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉందంటే?

ట్యాగ్లు
దసరాశరన్నవరాత్రులుకనకదుర్గమ్మవిజయవాడఇంద్రకీలాద్రిదేవి నవరాత్రులుఅమ్మవారి అలంకారాలుదుర్గాదేవిమూలా నక్షత్రంతెప్పోత్సవం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్
జనరల్

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు
జనరల్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ
జనరల్

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

శబరిమల ప్రసాదం సరకులపై కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ
జనరల్

గిరిజన పిల్లల మరణాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్‌గాంధీ

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ
జనరల్

ఏఐ వేగానికి తగ్గట్టుగా ప్రభుత్వ సేవలు మారాలి: ప్రధాని మోదీ

రంగనాయక సాగర్‌పై హరీశ్‌రావు కీలక డిమాండ్
రాజకీయాలు

రంగనాయక సాగర్‌పై హరీశ్‌రావు కీలక డిమాండ్

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?
జనరల్

ఇంద్రకీలాద్రిపై దసరా సందడి.. ఏ రోజు ఏ అలంకారమో తెలుసా?

రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉందంటే?
జనరల్

రాశిఫలాలు: ఈ రోజు మీ రాశికి గ్రహాల అనుగ్రహం ఎలా ఉందంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ
షోస్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ పరిధిలో భారీ పునర్వ్యవస్థీకరణ.

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!