
క్రీడలు

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ రేపు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. తమిళనాడు గవర్నర్, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ నిరసనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించడంలో గవర్నర్ కుట్రలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
ప్రజల మద్దతు ఉన్నవారు తమ బలాన్ని శాసనసభలో నిరూపించుకుంటారని, గవర్నర్ ముందు కాదు అని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!