7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

Writer: Harika S 04:42 PM, 7 ఆగస్టు, 2026
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వివరాల విషయంలో హైదరాబాద్ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి స్కూల్‌ తరగతుల వారీగా వసూలు చేసే ఫీజుల వివరాలను ఎడ్యుకేషన్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని సూచించింది. అలాగే పాఠశాల ప్రాంగణంలో ఫీజుల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించింది.

ఫీజుల వివరాలను ప్రదర్శించని, పోర్టల్‌లో సమాచారం నమోదు చేయని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని విద్యాశాఖ తెలిపింది. నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల వసూళ్లపై మరింత పారదర్శకత తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్

ట్యాగ్లు
హైదరాబాద్ స్కూళ్లుప్రైవేట్ స్కూల్ ఫీజులువిద్యాశాఖఫీజుల పారదర్శకతస్కూల్ ఫీజు నిబంధనలుతెలంగాణ విద్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..
టెక్నాలజీ

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?
సినిమాలు

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..
రాజకీయాలు

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు
జనరల్

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి
జనరల్

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...
జనరల్

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?
సినిమాలు

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...
సినిమాలు

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు
జనరల్

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!