8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

Writer: Nithish 11:33 AM, 8 అక్టోబర్, 2026
నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ప్రముఖ నటుడు, దర్శకుడు, రంగస్థల కళాకారుడు నానా పటేకర్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిందీ, మరాఠీ చిత్రసీమల్లో నానా పటేకర్ తన శక్తివంతమైన నటన, సహజమైన అభినయంతో చెరగని ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు.

నానా పటేకర్ కుటుంబ సభ్యులు, అభిమానులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నానా పటేకర్‌ నటుడిగానే కాకుండా దర్శకుడు, రంగస్థల కళాకారుడిగా కూడా సినీ, కళా రంగాలకు విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్.. 60 రోజులు సైనికులతో కలిసి పనిచేసిన నటుడు!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్

ట్యాగ్లు
నానా పటేకర్రేవంత్ రెడ్డిసీఎం రేవంత్ రెడ్డినానా పటేకర్ మృతినానా పటేకర్‌కు సంతాపంబాలీవుడ్మరాఠీ సినిమాభారతీయ సినిమాసినీ వార్తలుతెలంగాణ సీఎం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త MUSE ఆప్షన్.. ఈ పర్సనల్ AI ఏజెంట్ ఏం చేస్తుందంటే!
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త MUSE ఆప్షన్.. ఈ పర్సనల్ AI ఏజెంట్ ఏం చేస్తుందంటే!

కార్గిల్ యుద్ధంలో నానా పటేకర్.. 60 రోజులు సైనికులతో కలిసి పనిచేసిన నటుడు!
జనరల్

యూపీఐ ఎండీఆర్‌ అమలుకు బ్రేక్‌ పడనుందా?
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ అమలుకు బ్రేక్‌ పడనుందా?

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం
జనరల్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం

ఇండియన్ 3పై బిగ్ అప్‌డేట్..
సినిమాలు

ఇండియన్ 3పై బిగ్ అప్‌డేట్..

శివ రాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం...
సినిమాలు

శివ రాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం...

ప్రభాస్‌ కోసం వంగా ప్లాన్‌ చేసిన సర్‌ప్రైజ్‌ ఇదేనా?
గాసిప్స్

ప్రభాస్‌ కోసం వంగా ప్లాన్‌ చేసిన సర్‌ప్రైజ్‌ ఇదేనా?

కొత్త ఎంట్రీలతో కంటెస్టెంట్లలో మొదలైన టెన్షన్‌
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు

ముకేశ్‌తో తన బంధంపై స్పష్టత ఇచ్చిన వర్షిణి

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
రాజకీయాలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
జనరల్

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!