5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ గ్లోబల్ సమిట్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Writer: Shivani K 08:36 PM, 5 నవంబర్, 2026
తెలంగాణ గ్లోబల్ సమిట్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణలో డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమిట్‌ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమిట్‌లో పాల్గొనే ప్రతినిధులకు ప్రత్యేకంగా లైజనింగ్‌ అధికారులను నియమించాలని అధికారులను ఆదేశించారు. ప్రతినిధుల రిజిస్ట్రేషన్‌, పాస్‌ల జారీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సమిట్‌లో ప్రదర్శించాలని, వాతావరణ మార్పులపై చర్చలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. అలాగే నర్సరీ స్థాయి నుంచి ఆక్స్‌ఫర్డ్‌ స్థాయి వరకు తెలంగాణ విద్యా రంగంలో సాధించిన పురోగతి ప్రతిబింబించేలా చర్చలు ఉండాలని పేర్కొన్నారు.

నవంబర్‌ 15వ తేదీలోగా సమిట్‌ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించాలని ఆదేశించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గ్లోబల్‌ సమిట్‌ ఏర్పాట్లతో పాటు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల భర్తీ అంశాలపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, విద్య, పర్యాటక రంగాల ప్రాధాన్యతను అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా సదస్సును నిర్వహించడంపై సమాలోచనలు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతరిక్ష రంగంలో తెలంగాణకు కొత్త గుర్తింపు.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

అంతరిక్ష రంగంలో తెలంగాణకు కొత్త గుర్తింపు.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

బేతుపల్లి చెరువు సహాయక చర్యలపై NDRF, SDRF బృందాలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

బేతుపల్లి చెరువు సహాయక చర్యలపై NDRF, SDRF బృందాలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

జైపూర్‌లో కిలో స్వీట్ ధర అక్షరాలా రూ.1.11 లక్షలు

జైపూర్‌లో కిలో స్వీట్ ధర అక్షరాలా రూ.1.11 లక్షలు

టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శుభవార్త.. శ్రీవారి ప్రసాదం పంపిణీకి తేదీలు ఖరారు

టీటీడీ విశ్రాంత ఉద్యోగులకు శుభవార్త.. శ్రీవారి ప్రసాదం పంపిణీకి తేదీలు ఖరారు

అరెస్టు కాదు.. అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటల గడువు: సుప్రీంకోర్టు
ట్యాగ్లు
తెలంగాణ గ్లోబల్ సమిట్సీఎం రేవంత్ రెడ్డిఇన్వెస్ట్ తెలంగాణఫ్యూచర్ సిటీతెలంగాణ పెట్టుబడులుతెలంగాణ ప్రభుత్వంమంత్రివర్గ సమావేశంగ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలుపర్యాటక రంగంవాతావరణ మార్పులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అరెస్టు కాదు.. అదుపులోకి తీసుకున్నప్పటి నుంచే 24 గంటల గడువు: సుప్రీంకోర్టు

ధంతేరాస్ 2026: బంగారం కొనలేకపోతున్నారా? ఈ 8 వస్తువులు కొనండి!

ధంతేరాస్ 2026: బంగారం కొనలేకపోతున్నారా? ఈ 8 వస్తువులు కొనండి!

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ నిరసనల్లో పోలీసుల బలప్రయోగం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
జనరల్

నీట్ నిరసనల్లో పోలీసుల బలప్రయోగం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

ఘనంగా హీరో సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం
సినిమాలు

ఘనంగా హీరో సాయి దుర్గా తేజ్‌ నిశ్చితార్థం

ఏఐ దెబ్బకు పెరగనున్న మొబైల్‌ ధరలు.. బడ్జెట్‌ ఫోన్లకు భారీ షాక్‌!
బిజినెస్

ఏఐ దెబ్బకు పెరగనున్న మొబైల్‌ ధరలు.. బడ్జెట్‌ ఫోన్లకు భారీ షాక్‌!

‘రామాయణం’లో మరో సర్‌ప్రైజ్.. మేఘనాథుడిగా రాఘవ్‌ జుయల్‌!
సినిమాలు

‘రామాయణం’లో మరో సర్‌ప్రైజ్.. మేఘనాథుడిగా రాఘవ్‌ జుయల్‌!

అంతరిక్ష రంగంలో తెలంగాణకు కొత్త గుర్తింపు.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!
జనరల్

అంతరిక్ష రంగంలో తెలంగాణకు కొత్త గుర్తింపు.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

తెలంగాణ గ్లోబల్ సమిట్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ గ్లోబల్ సమిట్‌పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

గోకుల్ డెయిరీ వివాదం.. రాహుల్ గాంధీకి ఫడ్నవీస్ స్ట్రాంగ్ కౌంటర్
రాజకీయాలు

గోకుల్ డెయిరీ వివాదం.. రాహుల్ గాంధీకి ఫడ్నవీస్ స్ట్రాంగ్ కౌంటర్

ఎల్‌ఐసీకి భారీ ఊరట.. రెండో త్రైమాసికంలో పెరిగిన లాభాలు!
బిజినెస్

ఎల్‌ఐసీకి భారీ ఊరట.. రెండో త్రైమాసికంలో పెరిగిన లాభాలు!

భారత్‌-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు..
క్రీడలు

భారత్‌-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు..

ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
రాజకీయాలు

ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

ప్రభుత్వ విప్‌ వేముల వీరేశంకు త్రుటిలో తప్పిన ప్రమాదం!
రాజకీయాలు

ప్రభుత్వ విప్‌ వేముల వీరేశంకు త్రుటిలో తప్పిన ప్రమాదం!

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు
సినిమాలు

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు