
సినిమాలు

భారత్ నుంచి దిగుమతి అవుతున్న ఎండు మిర్చిలో హానికరమైన రసాయన అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన చైనా, వాటి దిగుమతులపై నిషేధం విధించింది. మిథామిడోపాస్ అనే అత్యంత విషపూరిత పురుగుమందు అవశేషాలు గుర్తించబడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
భారత్ చైనాకు పెద్ద ఎత్తున ఎండు మిర్చి ఎగుమతి చేస్తోంది. అయితే ఇటీవల క్వాలిటీ సమస్యలు, తేమ శాతం, పురుగు మందుల అవశేషాల కారణంగా కొన్ని కంటైనర్లు తిరస్కరించబడ్డాయి. చైనా ప్రధానంగా ఓలియోరెజిన్ తయారీకి భారత మిర్చిని ఉపయోగిస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!