3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు

Writer: Pooja 11:11 AM, 3 అక్టోబర్, 2026
శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సత్యవేడు సమీపంలోని శ్రీసిటీలో టిల్‌ హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పరిశ్రమలోని బాయిలర్‌ లేదా రియాక్టర్‌ విభాగంలో పేలుడు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు వివిధ నివేదికలు పేర్కొంటుండగా, మృతుల సంఖ్యపై అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన కార్మికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమలో ఇంకా ఎవరైనా చిక్కుకుపోయారా అనే అంశంపై రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

ట్యాగ్లు
శ్రీసిటీ పేలుడుటిల్ హెల్త్‌కేర్సత్యవేడుతిరుపతి జిల్లాపరిశ్రమ ప్రమాదంసహాయక చర్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్
క్రీడలు

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం -  మాలవికా మోహనన్
సినిమాలు

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం - మాలవికా మోహనన్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్
షోస్

కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్...బిగ్‌బాస్‌ హౌస్‌లో టార్గెటింగ్ గేమ్

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం
క్రీడలు

మహిళల గోల్ఫ్‌లో ప్రణవి ఉర్స్‌కు స్వర్ణం

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు
జనరల్

అనంతగిరి వద్ద ఘోర ప్రమాదం...లోయలో పడిన బస్సు

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు
జనరల్

స్మిత్ మచ్చర్‌ ధైర్యానికి చిరంజీవి ప్రశంసలు

ఎస్‌ఐఆర్‌పై భట్టి ఆందోళన...ఓటు హక్కుపై ప్రశ్నలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై భట్టి ఆందోళన...ఓటు హక్కుపై ప్రశ్నలు

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

శ్రీసిటీ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు
జనరల్

శ్రీసిటీలో హెల్త్‌కేర్‌ పరిశ్రమలో భారీ పేలుడు

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం
సినిమాలు

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...
సినిమాలు

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!