
సినిమాలు

బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బీజేపీ జిల్లా కార్యాలయాలను ప్రారంభించనున్నారు. పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ సాయంత్రం GHMC బూత్ కమిటీ నేతలతో నితిన్ నబీన్ సమావేశం కానున్నారు. రేపు వరంగల్‌లో జరిగే కార్యకర్తల సదస్సులో ఆయన పాల్గొని పార్టీ వ్యూహాలు, విస్తరణపై దిశానిర్దేశం చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!