4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

Writer: Chandrika 11:46 PM, 3 అక్టోబర్, 2026
హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

హిల్ట్‌ పాలసీపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు నిర్వహించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంత్రుల నేతృత్వంలో ఈ రోడ్‌షోలు నిర్వహించాలని సీఎస్‌కు సూచించారు. హిల్ట్‌ పాలసీ పరిధిలో అభ్యంతరాలు లేని పారిశ్రామిక పార్కుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న వాటిని త్వరగా క్లియర్‌ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపై భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో ఈ అంశాలపై సమీక్ష జరిగింది.

రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని భట్టి విక్రమార్క సూచించారు. పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేలా ప్రాజెక్టులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు జరగనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ కోసం దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు రాష్ట్ర పర్యాటక అవకాశాలను ప్రదర్శించేలా సుమారు 80 ప్రాజెక్టులను సిద్ధం చేయాలని సూచించారు. చారిత్రక ప్రదేశాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడం, టైగర్‌ టూరిజాన్ని ప్రారంభించడం, మూడు జిల్లాల్లో కారవాన్‌ పార్కుల ఏర్పాటును వేగవంతం చేయడం వంటి అంశాలపైనా సమావేశంలో చర్చించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

స్నేహితురాలు మాట్లాడటం లేదని కోపం.. ఆమె తండ్రినే కిడ్నాప్‌ చేసిన యువకుడు

స్నేహితురాలు మాట్లాడటం లేదని కోపం.. ఆమె తండ్రినే కిడ్నాప్‌ చేసిన యువకుడు

ఫ్లైదుబాయ్‌ ఘటనలో ‘రహస్య పైలట్లు’ ఎవరు?

ఫ్లైదుబాయ్‌ ఘటనలో ‘రహస్య పైలట్లు’ ఎవరు?

కాగిత పరిశ్రమలో పర్యావరణహిత విధానాలకు ప్రాధాన్యమివ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

కాగిత పరిశ్రమలో పర్యావరణహిత విధానాలకు ప్రాధాన్యమివ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ట్యాగ్లు
భట్టి విక్రమార్కహిల్ట్‌ పాలసీతెలంగాణ ప్రభుత్వంతెలంగాణ పర్యాటకంపారిశ్రామిక పార్కులురోడ్‌షోలుతెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్పర్యాటక పెట్టుబడులుపీపీపీ ప్రాజెక్టులుఆదాయ వనరుల సమీకరణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
22ఏ భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

22ఏ భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

సాహిల్ వాకోడే కేసులో ప్రొఫెసర్ వాంగ్మూలం.. పరీక్ష గదిలో పరిణామాలపై ఆరా

సాహిల్ వాకోడే కేసులో ప్రొఫెసర్ వాంగ్మూలం.. పరీక్ష గదిలో పరిణామాలపై ఆరా

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 27: కంటెస్టెంట్లపై నాగార్జున ఫైర్‌, వరుస వార్నింగ్స్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: పీఆర్ టీమ్స్, పెయిడ్ ట్రోలింగ్‌పై కృష్ణుడు సంచలన వ్యాఖ్యలు

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క
జనరల్

హిల్ట్‌ పాలసీపై అవగాహనకు ఆరు పారిశ్రామిక పార్కుల్లో రోడ్‌షోలు-భట్టి విక్రమార్క

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్
రాజకీయాలు

రష్యాతో కాల్పుల విరమణకు భారత్ ప్రతిపాదన.. పరిశీలించేందుకు సిద్ధమన్న ఉక్రెయిన్

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..
సినిమాలు

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...
బిజినెస్

డీమార్ట్‌ లాభాల్లో భారీ వృద్ధి...

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు
జనరల్

డీప్‌టెక్‌కు కేరాఫ్‌గా అమరావతి.. పాన్‌ ఐఐటీ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు

AI దుర్వినియోగంపై చిరంజీవి ఆగ్రహం..
సినిమాలు

AI దుర్వినియోగంపై చిరంజీవి ఆగ్రహం..

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...
క్రీడలు

మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం...

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్
రాజకీయాలు

దమ్ముంటే ఆ నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలకు రండి: బండి సంజయ్

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..
ఓటీటీ

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..