Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ట్రంప్‌కు దాడి వ్యూహాల వివరణ

04:10 PM, 1 మే, 2026
ట్రంప్‌కు దాడి వ్యూహాల వివరణ

అమెరికా - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పరస్పర హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు అమెరికా నుంచి భారీగా సైనిక సామగ్రి చేరడం అనుమానాలకు దారితీస్తోంది. గత 24 గంటల్లోనే సుమారు 6,500 టన్నుల ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మిలిటరీ వాహనాలు అష్‌దోద్‌, హైఫా పోర్టులకు చేరుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ తర్వాత ఇప్పటివరకు 1,15,600 టన్నుల సామగ్రి పంపినట్లు వెల్లడించారు.

ఇక ఇరాన్‌పై సైనిక చర్యకు సంబంధించి కొత్త ప్రణాళికలను అమెరికా సెంట్రల్ కమాండ్ రూపొందించి డొనాల్డ్ ట్రంప్ కు వివరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై శక్తివంతమైన దాడులు చేసి టెహ్రాన్‌ను చర్చలకు రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. హర్మూజ్ జలసంధిలో కొంత భాగాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని కూడా అమెరికా పరిశీలిస్తోంది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని పూర్తిగా విరమించాలనే డిమాండ్ కొనసాగుతుండటంతో, మళ్లీ పెద్ద స్థాయి ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చలాన్లకు వాహనాలు సీజ్ చేయొద్దని హైకోర్టు హెచ్చరిక

చలాన్లకు వాహనాలు సీజ్ చేయొద్దని హైకోర్టు హెచ్చరిక

ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం మీడియా బ్రీఫింగ్

ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం మీడియా బ్రీఫింగ్

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు

నేటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధం

నేటి నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ నిషేధం

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

ట్యాగ్లు
అమెరికా ఇరాన్ వివాదంఇజ్రాయెల్ సైనిక సహాయంపశ్చిమాసియా ఉద్రిక్తతలుడొనాల్డ్ ట్రంప్ఇరాన్ అణు కార్యక్రమంఅమెరికా సెంట్రల్ కమాండ్సైనిక సామగ్రిగ్లోబల్ రాజకీయాలుమధ్యప్రాచ్య సంక్షోభంరక్షణ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిర్మాతలు-ఎగ్జిబిటర్ల మధ్య ఘర్షణ తీవ్రం
సినిమాలు

నిర్మాతలు-ఎగ్జిబిటర్ల మధ్య ఘర్షణ తీవ్రం

చలాన్లకు వాహనాలు సీజ్ చేయొద్దని హైకోర్టు హెచ్చరిక
జనరల్

చలాన్లకు వాహనాలు సీజ్ చేయొద్దని హైకోర్టు హెచ్చరిక

ఎల్పీజీ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ విమర్శలు
రాజకీయాలు

ఎల్పీజీ ధరల పెరుగుదలపై రాహుల్ గాంధీ విమర్శలు

ఏమైనా జరిగినా సినిమా ఆపొద్దని ఆమిర్ విజ్ఞప్తి
సినిమాలు

ఏమైనా జరిగినా సినిమా ఆపొద్దని ఆమిర్ విజ్ఞప్తి

ముంబైలో ‘లెన్స్ అండ్ లెగసీ’ ఎగ్జిబిషన్.. ధర్మేంద్ర జ్ఞాపకాలతో హేమ మాలిని భావోద్వేగం
సినిమాలు

ముంబైలో ‘లెన్స్ అండ్ లెగసీ’ ఎగ్జిబిషన్.. ధర్మేంద్ర జ్ఞాపకాలతో హేమ మాలిని భావోద్వేగం

ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం మీడియా బ్రీఫింగ్
జనరల్

ఆపరేషన్ సిందూర్ వార్షికోత్సవం మీడియా బ్రీఫింగ్

ట్రంప్‌కు దాడి వ్యూహాల వివరణ
జనరల్

ట్రంప్‌కు దాడి వ్యూహాల వివరణ

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌
జనరల్

రెండేళ్లు భరించండి.. కేసీఆర్‌ తిరిగి వస్తారు: కేటీఆర్‌

ఓటీటీలోకి ‘ఎల్‌ఐకే’...
ఓటీటీ

ఓటీటీలోకి ‘ఎల్‌ఐకే’...

కండర బలానికి ప్రోటీన్ ఒక్కటే కాదు
ఆరోగ్యం

కండర బలానికి ప్రోటీన్ ఒక్కటే కాదు

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు
జనరల్

దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిన సిక్కిం కోర్టు

థామస్ కప్‌లో సెమీస్ లక్ష్యంగా భారత్
క్రీడలు

థామస్ కప్‌లో సెమీస్ లక్ష్యంగా భారత్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!