2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

Writer: Chandrika 12:10 PM, 2 అక్టోబర్, 2026
ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు మరికొన్ని నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కందిపప్పు, చక్కెర, గోధుమపిండి, పామాయిల్‌ను రాయితీ ధరలకు పంపిణీ చేయనుంది. కందిపప్పు కోసం కేంద్రం నుంచి 1.20 లక్షల టన్నుల కేటాయింపు జరిగినట్లు సమాచారం. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో ఉల్లిపాయలను సబ్సిడీ ధరకు విక్రయిస్తున్నారు. కిలో ఉల్లిపాయలను రూ.35కే అందిస్తూ.. ఒక్కో కుటుంబానికి నెలకు గరిష్ఠంగా 2 కిలోల వరకు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. రాయితీ ఉల్లిపాయలు పొందేందుకు రేషన్‌ కార్డు లేదా ఆధార్‌ కార్డును చూపించాల్సి ఉంటుంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటు ధరల్లో లభించేలా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్‌ఏపీ రేషన్‌ కార్డురేషన్‌ దుకాణాలుసబ్సిడీ సరుకులుకందిపప్పుచక్కెరగోధుమపిండిపామాయిల్‌సబ్సిడీ ఉల్లిపాయలురైతు బజార్లుఏపీ ప్రభుత్వంనిత్యావసర సరుకులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..
జనరల్

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..
జనరల్

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?
టెక్నాలజీ

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..
టెక్నాలజీ

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..
టెక్నాలజీ

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..
జనరల్

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..
జనరల్

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..
క్రీడలు

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..
షోస్

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!