Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అంటార్కిటికా అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి

Writer: Pooja 12:11 PM, 30 జూన్, 2026
అంటార్కిటికా అగ్నిపర్వతం నుంచి బంగారు ధూళి

అంటార్కిటికాలోని క్రియాశీల అగ్నిపర్వతం మౌంట్ ఎరెబస్ నుంచి నిరంతరం సూక్ష్మ బంగారు ధూళి వెలువడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఈ అగ్నిపర్వతం నుంచి రోజుకు సుమారు 80 గ్రాముల బంగారు ధూళి విడుదలవుతోంది. ఏడాదికి దాదాపు 29 కిలోల బంగారు ధూళి వెలువడుతుండగా, దీని అంచనా విలువ రూ.18.9 కోట్లు.

ఈ సూక్ష్మ బంగారు కణాలు గాలిలో వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణించి అనంతరం అంటార్కిటికా మంచుపై పేరుకుపోతున్నాయని పరిశోధకులు తెలిపారు. మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం ప్రత్యేక భౌగోళిక లక్షణాలను, అగ్నిపర్వతాల నుంచి వెలువడే ఖనిజ కణాల వ్యాప్తిని అర్థం చేసుకోవడంలో ఈ అధ్యయనం కీలకంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త సి ఎస్ సంజయ్ జాజు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త సి ఎస్ సంజయ్ జాజు

భారత్‌పై 1500 కిలోమీటర్ల పొడవైన వర్షమేఘం..!

భారత్‌పై 1500 కిలోమీటర్ల పొడవైన వర్షమేఘం..!

ల్యాండింగ్ సమయంలో టైర్ పేలిన విమానం

ల్యాండింగ్ సమయంలో టైర్ పేలిన విమానం

జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్ వద్ద డ్రోన్–విమానం ఢీకొనడం కలకలం

జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్ వద్ద డ్రోన్–విమానం ఢీకొనడం కలకలం

ఏపీలోని పాఠశాలల్లో ఏఐ హాజరు విధానం

ఏపీలోని పాఠశాలల్లో ఏఐ హాజరు విధానం

ట్యాగ్లు
అంటార్కిటికాబంగారు ధూళిఅగ్నిపర్వతంపరిశోధనశాస్త్రవేత్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
డెలివరీ కార్మికుడిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని గిగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్

డెలివరీ కార్మికుడిపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలని గిగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ సినీ పరిశ్రమలో హౌసింగ్ రగడ
సినిమాలు

ఏపీ సినీ పరిశ్రమలో హౌసింగ్ రగడ

అందరూ ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో ఇదే!
సినిమాలు

అందరూ ఎదురు చూస్తున్న క్రేజీ కాంబో ఇదే!

హీరోయిన్లకు కూడా స్టార్ స్టేటస్ కావాలి: సమంత
సినిమాలు

హీరోయిన్లకు కూడా స్టార్ స్టేటస్ కావాలి: సమంత

వన్‌ప్లస్ కొత్త ఎన్6 స్మార్ట్‌ఫోన్ విడుదల
టెక్నాలజీ

వన్‌ప్లస్ కొత్త ఎన్6 స్మార్ట్‌ఫోన్ విడుదల

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఖాయమా?
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఖాయమా?

వరంగల్ అభివృద్ధిపై బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్
జనరల్

వరంగల్ అభివృద్ధిపై బీజేపీకి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్

ఏఎంబీ సినిమాస్‌కు జీఎస్టీ ట్రైబ్యునల్ షాక్
బిజినెస్

ఏఎంబీ సినిమాస్‌కు జీఎస్టీ ట్రైబ్యునల్ షాక్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త సి ఎస్ సంజయ్ జాజు
జనరల్

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త సి ఎస్ సంజయ్ జాజు

వాట్సాప్‌లో భారీ మార్పు.. ఇక నంబర్ అవసరం లేదు!
టెక్నాలజీ

వాట్సాప్‌లో భారీ మార్పు.. ఇక నంబర్ అవసరం లేదు!

భారత్‌పై 1500 కిలోమీటర్ల పొడవైన వర్షమేఘం..!
జనరల్

భారత్‌పై 1500 కిలోమీటర్ల పొడవైన వర్షమేఘం..!

సీఎం విజయ్ కీలక భేటీ
రాజకీయాలు

సీఎం విజయ్ కీలక భేటీ

ల్యాండింగ్ సమయంలో టైర్ పేలిన విమానం
జనరల్

ల్యాండింగ్ సమయంలో టైర్ పేలిన విమానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!