
ఆరోగ్యం

రెండు రోజుల పర్యటన కోసం తమిళనాడు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం సాయంత్రం తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు.
అంతకుముందు అమిత్ షా రమణ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రమణ మహర్షి ఉపయోగించిన వస్తువులను, ఆయన నడయాడిన ప్రదేశాలను అమిత్ షా ఆసక్తిగా తిలకించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!