23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

Writer: Shivani K 04:19 PM, 23 సెప్టెంబర్, 2026
రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖరావు, దిలీప్, శివ, శరత్ అనే నలుగురు విద్యార్థులు మృతి చెందడం విషాదకరమని పేర్కొంటూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై అధికారులను అడిగి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎం తెలుసుకున్నారు. రైలు రాకను గమనించలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనలో సాల్మన్‌రాజ్ అనే మరో విద్యార్థి గాయపడినట్లు తెలిపారు.

గాయపడిన సాల్మన్‌రాజ్‌కు ప్రస్తుతం టెక్కలి డీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుటెక్కలి రైలు ప్రమాదంశ్రీకాకుళంరైలు ప్రమాదంవిద్యార్థుల మృతిసాల్మన్‌రాజ్ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి చంద్రబాబుప్రమాద ఘటనబాధిత కుటుంబాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్
రాజకీయాలు

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..
బిజినెస్

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్.. ఈ అలవాట్లతోనే అసలు ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్.. ఈ అలవాట్లతోనే అసలు ముప్పు

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ
జనరల్

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్
జనరల్

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జనరల్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!