23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్‌ఎస్ఈ ఐపీఓకు ఊహించని డిమాండ్

Writer: Pooja 03:47 PM, 23 సెప్టెంబర్, 2026
ఎన్‌ఎస్ఈ ఐపీఓకు ఊహించని డిమాండ్

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్ఈ) రూ.22,569 కోట్ల ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. సోమవారంతో ముగిసిన ఈ ఇష్యూకు 5.71 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ నమోదైంది. బీఎస్‌ఈ వెబ్‌సైట్‌ డేటా ప్రకారం.. ఎన్‌ఎస్ఈ ఆఫర్‌ చేసిన 8.86 కోట్లకు పైగా షేర్లకు గాను 50.58 కోట్లకు పైగా షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల విభాగంలో 12.68 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 6.55 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో 1.39 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌ లభించింది.

రూ.22,569 కోట్ల ఇష్యూ పరిమాణంతో పోలిస్తే అన్ని ఇన్వెస్టర్ల విభాగాల నుంచి ఎన్‌ఎస్ఈ షేర్ల కొనుగోలుకు వచ్చిన మొత్తం డిమాండ్‌ దాదాపు రూ.90,300 కోట్లుగా ఉంది. రిటైల్‌ విభాగంలో నమోదైన సబ్‌స్క్రిప్షన్‌ ఆధారంగా చూస్తే బిడ్‌ దాఖలు చేసిన ప్రతి నలుగురు రిటైల్‌ ఇన్వెస్టర్లలో దాదాపు ముగ్గురికి ఎన్‌ఎస్ఈ షేర్లు లభించే అవకాశం ఉంది. అయితే తుది కేటాయింపు ప్రక్రియ అనంతరం మాత్రమే ఖచ్చితమైన వివరాలు వెల్లడవుతాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బుల్‌ రన్‌లో స్టాక్‌ మార్కెట్‌.. మంత్రుల పెట్టుబడులు ఎక్కడంటే?

బుల్‌ రన్‌లో స్టాక్‌ మార్కెట్‌.. మంత్రుల పెట్టుబడులు ఎక్కడంటే?

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. 5 రోజుల పాటు సేవలకు అంతరాయం!

ట్యాగ్లు
ఎన్‌ఎస్ఈ ఐపీఓనేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీఐపీఓ సబ్‌స్క్రిప్షన్స్టాక్‌ మార్కెట్షేర్‌ మార్కెట్ఇన్వెస్టర్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్
రాజకీయాలు

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ
బిజినెస్

లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..
బిజినెస్

వజ్రాల మార్కెట్‌లో భారీ పతనం..

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్.. ఈ అలవాట్లతోనే అసలు ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న ప్రీ-డయాబెటిస్.. ఈ అలవాట్లతోనే అసలు ముప్పు

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయికృష్ణ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఓటర్ల జాబితాపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ
జనరల్

అప్పుల తగ్గుదలపై తమిళనాడు సర్కార్ క్లారిటీ

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

దీన్‌దయాళ్ ఆశయాలు నేటికీ ఆదర్శం - గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ది ప్యారడైజ్‌పై శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ పోస్ట్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

రైలు ఢీకొన్న ఘటనలో నలుగురి మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్
జనరల్

సుభాష్ చంద్రకు ఎన్‌సీఎల్‌టీ షాక్.. లోన్ సెటిల్మెంట్ ప్లాన్ హోల్డ్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
జనరల్

విజయవంతంగా ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!