19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మణుగూరు విద్యార్థుల అదిరిపోయే ఆవిష్కరణ.. మంత్రి ఫిదా!

Writer: Shivani K 05:40 AM, 19 ఆగస్టు, 2026
మణుగూరు విద్యార్థుల అదిరిపోయే ఆవిష్కరణ.. మంత్రి ఫిదా!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ) విద్యార్థులు బ్యాటరీలతో నడిచే వాహనాలను రూపొందించడం అభినందనీయమని కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మణుగూరులో మంగళవారం నిర్వహించిన అభినందన కార్యక్రమానికి హాజరైన మంత్రి.. వాహనాలను రూపొందించిన విద్యార్థులు అడపా స్ఫూర్తి, పులిపాటి పార్థసారథిని అభినందించి, వారు తయారుచేసిన వాహనాలను ప్రారంభించారు. తక్కువ ఖర్చుతో వినూత్న వాహనాలను రూపొందించడం విద్యార్థుల ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.

విద్యార్థులకు స్థానికంగానే ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంతో టాటా సంస్థ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా ఏటీసీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీ నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అవార్డుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం అందించేలా కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు కల్పించామని, త్వరలో మరో లక్ష ఉద్యోగాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఏటీసీలో శిక్షణ పూర్తి చేసి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందిన 50 మంది అభ్యర్థులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

ట్యాగ్లు
మణుగూరు ఏటీసీబ్యాటరీ వాహనాలుగడ్డం వివేక్ వెంకటస్వామితెలంగాణసాంకేతిక విద్యప్రభుత్వ ఐటీఐవిద్యార్థుల ప్రతిభటాటా సంస్థఉద్యోగ అవకాశాలుఏటీసీ శిక్షణ
AdvertisementAdvertisement
ఓట్ల తొలగింపుపై మహేశ్‌గౌడ్‌ షాకింగ్ కామెంట్స్‌!

ఓట్ల తొలగింపుపై మహేశ్‌గౌడ్‌ షాకింగ్ కామెంట్స్‌!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..
జనరల్

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!
జనరల్

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!
జనరల్

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!
జనరల్

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!
జనరల్

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!
జనరల్

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!
జనరల్

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
జనరల్

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!