20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

Writer: Harika S 04:30 PM, 20 ఆగస్టు, 2026
కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

కొండా సుస్మిత వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ అంశంపై ఆరా తీశారు. దీనికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నుంచి పూర్తి నివేదికను కోరినట్లు సమాచారం. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే సుస్మిత వ్యవహారాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఇంఛార్జి నివేదిక కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా దీనిని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మహేశ్ కుమార్ గౌడ్ సమర్పించే నివేదికను పరిశీలించిన అనంతరం కాంగ్రెస్‌ అధిష్ఠానం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో కొండా సుస్మిత వ్యవహారంలో అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై కాంగ్రెస్‌ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

ట్యాగ్లు
కొండా సుస్మితమీనాక్షి నటరాజన్మహేశ్ కుమార్ గౌడ్తెలంగాణ కాంగ్రెస్ఏఐసీసీకాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన
సినిమాలు

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..
టెక్నాలజీ

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
జనరల్

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి
జనరల్

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!