సముద్ర తీరాన నీలిరంగు ఫ్లోరల్ గౌన్లో మౌనీ రాయ్ చేసిన తాజా ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సముద్రపు అందాలకు తగ్గట్టుగా ఆమె స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!