
రాజకీయాలు

ఐవరీ కట్టు బాపు చీరలో కీర్తి సురేష్ ఎంతో అందంగా మెరిశారు. గోల్డెన్ జరీ అంచుతో కూడిన చీరకు ఎంబ్రాయిడరీ బ్లౌజ్ జత చేసి క్లాసీ లుక్లో ఆకట్టుకున్నారు. మినిమల్ గోల్డ్ జ్యువెలరీ, సొగసైన జుడాతో కీర్తి సురేశ్ ట్రెడిషనల్ లుక్ మరింత ప్రత్యేకంగా కనిపించింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!