
క్రీడలు

అదితి రావు హైదరీ వైట్ అండ్ బ్లాక్ ఔట్ఫిట్లో ఎంతో అందంగా మెరిసిపోయింది. బంగారు రంగు ఎంబ్రాయిడరీతో కూడిన వైట్ కార్సెట్ టాప్, ట్రయిల్‌తో కూడిన బ్లాక్ స్కర్ట్‌లో క్లాసీ లుక్‌తో ఆకట్టుకుంది. సాఫ్ట్ వేవీ హెయిర్, ఎరుపు రంగు లిప్‌స్టిక్, అందమైన చెవి రింగులతో తన గ్లామర్‌ను మరింత పెంచుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!