12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత మార్కెట్లోకి వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

Writer: Pooja 04:21 PM, 12 అక్టోబర్, 2026
భారత మార్కెట్లోకి వోల్వో ఈఎక్స్90 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

వోల్వో సంస్థ తన ప్రీమియం ఆల్‌-ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈఎక్స్90ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ.1.26 కోట్లుగా నిర్ణయించింది. కొత్త 800 వోల్టుల ఎస్పీఏ2 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ ఆరు సీట్ల ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలో డ్యూయల్‌ మోటార్‌ సెటప్‌ ఉంది. అందించిన వివరాల ప్రకారం, ఇది 450 బీహెచ్‌పీ శక్తిని, 60 న్యూటన్‌ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని 106 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 625 కిలోమీటర్ల ప్రయాణ పరిధిని అందిస్తుంది. ద్విముఖ ఛార్జింగ్‌ సదుపాయంతో పాటు పలు భద్రతా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

వోల్వో ఈఎక్స్90 డెనిమ్‌ బ్లూ, సాండ్‌ డ్యూన్‌, మల్బరీ రెడ్‌, క్రిస్టల్‌ వైట్‌, ఓనిక్స్‌ బ్లాక్‌, వేపర్‌ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది. డెలివరీలు 2027 జనవరి నుంచి ప్రారంభం కానున్నాయి. 2026 డిసెంబర్‌ 31 వరకు వర్తించే పరిచయ ఆఫర్‌లో 11 కిలోవాట్‌ వాల్‌-బాక్స్‌ ఛార్జర్‌, మూడేళ్ల సర్వీస్‌ ప్యాకేజీ ఉన్నాయి. మూడేళ్ల తర్వాత 65 శాతం బైబ్యాక్‌ ఆఫర్‌ను కూడా వోల్వో డీలర్‌షిప్‌లు అందిస్తున్నాయి. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మెర్సిడెస్‌-బెంజ్‌ ఈక్యూఎస్‌, కియా ఈవీ9, బీఎండబ్ల్యూ ఐఎక్స్‌ వంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మహిళా ప్రయాణికులకు రైల్వేలో ప్రత్యేక సదుపాయాలివే...

మహిళా ప్రయాణికులకు రైల్వేలో ప్రత్యేక సదుపాయాలివే...

రూపాయి పతనానికి అడ్డుకట్ట.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రూపాయి పతనానికి అడ్డుకట్ట.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌

రూపాయి పతనానికి చెక్‌ పెట్టే దిశగా ఆర్బీఐ మాస్టర్‌ ప్లాన్‌

బంగారం కోసం వాడే రసాయనాలే ప్రాణాంతకమా?

బంగారం కోసం వాడే రసాయనాలే ప్రాణాంతకమా?

భారత్‌లో పెరుగుతున్న కంపెనీలు...వ్యాపార రంగంలో కొత్త జోరు

భారత్‌లో పెరుగుతున్న కంపెనీలు...వ్యాపార రంగంలో కొత్త జోరు

ట్యాగ్లు
వోల్వో ఈఎక్స్90ఎలక్ట్రిక్ కారువోల్వో ఇండియాలగ్జరీ కార్లువిద్యుత్ వాహనాలుఆటోమొబైల్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ
సినిమాలు

ప్రేమ ఎంత అందమో..విడిపోవడమూ అంతే అందం - అనుపమ

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి
జనరల్

హైదరాబాద్‌–విజయవాడ హైవే విస్తరణ పనులను వేగవంతం చేయండి - NHAI చైర్మన్ కు మంత్రి కోమటి రెడ్డి వినతి

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
రాజకీయాలు

ఓట్ల అక్రమాలపై పోరాటం ఆగదు.. కేంద్ర ఎన్నికల సంఘంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు
రాజకీయాలు

ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కీలక అడుగు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

ఊటీలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!
సినిమాలు

‘రణబాలి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్‌తో కలిసి రష్మిక సందడి!

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!
సినిమాలు

ప్రపంచవ్యాప్తంగా ‘రామాయణం’ సందడి.. 40 భాషల్లో విడుదలకు సన్నాహాలు!

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

సినీ ప్రయాణంపై అదితి రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

సినీ ప్రయాణంపై అదితి రావు హైదరీ ఆసక్తికర వ్యాఖ్యలు..

మహిళా ప్రయాణికులకు రైల్వేలో ప్రత్యేక సదుపాయాలివే...
బిజినెస్

మహిళా ప్రయాణికులకు రైల్వేలో ప్రత్యేక సదుపాయాలివే...

అభిషేక్ ప్రపంచ స్థాయి సూపర్ ఓపెనర్: దినేశ్ కార్తీక్
క్రీడలు

అభిషేక్ ప్రపంచ స్థాయి సూపర్ ఓపెనర్: దినేశ్ కార్తీక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!