25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జియోస్టార్‌లో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

Writer: Pooja 10:25 AM, 25 నవంబర్, 2026
జియోస్టార్‌లో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, డిస్నీ సంయుక్త మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ అయిన ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియోస్టార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో చేపట్టనున్న పునర్వ్యవస్థీకరణలో భాగంగా వివిధ విభాగాలకు చెందిన సుమారు 150 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు ఎక్స్ఛేంజ్‌4మీడియా నివేదిక వెల్లడించింది. దీర్ఘకాలిక వృద్ధికి ఎక్కువ అవకాశాలున్న వ్యాపారాలపై దృష్టి సారించడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశమని సమాచారం. ఈ ఉద్యోగ కోతలు మార్కెటింగ్‌, ప్రొడక్షన్‌, స్టూడియోలు, ఇతర కార్యకలాపాల విభాగాలపై ప్రభావం చూపనున్నాయి. అయితే తొలగింపులకు గురయ్యే ఉద్యోగుల సంఖ్య చివరకు మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

తొలగింపులకు గురయ్యే ఉద్యోగులకు కనీసం ఆరు నెలల జీతంతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రోరేటా బోనస్‌ను పరిహార ప్యాకేజీగా అందించనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పునర్వ్యవస్థీకరణపై ఇన్‌క్‌42కు స్పందించిన జియోస్టార్‌ ప్రతినిధి.. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇచ్చేలా సంస్థ తన వ్యాపార విభాగాలను పునర్వ్యవస్థీకరిస్తోందని తెలిపారు. వేగంగా మారుతున్న మీడియా, వినోద రంగంలో సంస్థ పోటీతత్వాన్ని బలోపేతం చేయడమే ఈ వ్యూహాత్మక నిర్ణయం లక్ష్యమని వివరించారు. ప్రభావితమయ్యే ఉద్యోగుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తామని, ఈ మార్పుల సమయంలో వారికి అవసరమైన సహకారం అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు...

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు...

సికింద్రాబాద్‌లో బ్రిగేడ్ గ్రూప్ భారీ భూసేకరణ..

సికింద్రాబాద్‌లో బ్రిగేడ్ గ్రూప్ భారీ భూసేకరణ..

దేశంలోనే తొలి 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఇన్నోవాను ఆవిష్కరించనున్న నితిన్ గడ్కరీ

దేశంలోనే తొలి 100 శాతం ఇథనాల్‌తో నడిచే ఇన్నోవాను ఆవిష్కరించనున్న నితిన్ గడ్కరీ

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..

బిస్లరీ తాగునీటి బ్యాచ్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తనిఖీలు..

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..

ఆర్‌బీఐ చర్యలతో బలపడుతున్న రూపాయి..

పండగ సీజన్‌లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు.. విద్యుత్ వాహనాలకు భారీ డిమాండ్

పండగ సీజన్‌లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు.. విద్యుత్ వాహనాలకు భారీ డిమాండ్

ట్యాగ్లు
జియోస్టార్ ఉద్యోగుల తొలగింపుముఖేశ్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్డిస్నీ భాగస్వామ్యంఉద్యోగుల పునర్వ్యవస్థీకరణమీడియా రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
జనరల్

ఏపీలో 720 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు.. ద్రవిడ్ కుమారుడు దూరం!
క్రీడలు

ఐపీఎల్ వేలంలోకి సెహ్వాగ్ తనయుడు.. ద్రవిడ్ కుమారుడు దూరం!

మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ ఆవిష్కరణ!
జనరల్

మల్లికార్జున ఖర్గే చేతుల మీదుగా ‘కింగ్ బుద్ధ’ పోస్టర్ ఆవిష్కరణ!

దలైలామాకు ఢిల్లీలో ప్రత్యేక బంగ్లా...కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

దలైలామాకు ఢిల్లీలో ప్రత్యేక బంగ్లా...కేంద్రం కీలక నిర్ణయం

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు...
బిజినెస్

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు...

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 80 ప్రోమో 1 విడుదల!
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10.. డే 80 ప్రోమో 1 విడుదల!

జియోస్టార్‌లో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం
బిజినెస్

జియోస్టార్‌లో భారీ ఉద్యోగ కోతలకు రంగం సిద్ధం

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో
జనరల్

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వధువు అప్పగింతల వీడియో

యశ్ సోలో విజయంతో మళ్లీ ఆధిపత్యం సాధిస్తాడా?
సినిమాలు

యశ్ సోలో విజయంతో మళ్లీ ఆధిపత్యం సాధిస్తాడా?

బెంగళూరులో భారీ ఉపగ్రహ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న పిక్సెల్‌
టెక్నాలజీ

బెంగళూరులో భారీ ఉపగ్రహ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనున్న పిక్సెల్‌

వెయ్యి కోట్ల మార్కును అందుకోలేక రామాయణ?
సినిమాలు

వెయ్యి కోట్ల మార్కును అందుకోలేక రామాయణ?

RC17: మళ్ళీ తెరపైకి మగధీర గుర్రం?
గాసిప్స్

RC17: మళ్ళీ తెరపైకి మగధీర గుర్రం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!