
.webp&w=3840&q=75)
ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తున్న బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 12న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 30, 760కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 19, 860కి చేరింది (live gold rates). వెండి ధర నిన్నటితో పోల్చుకుంటే కిలోకు వంద రూపాయల మేర తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం (gold market updates).
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1, 30, 760, రూ. 1, 19, 860
విజయవాడలో రూ. 1, 30, 760, రూ. 1, 19, 860
ఢిల్లీలో రూ. 1, 30, 910, రూ. 1, 20, 010
ముంబైలో రూ. 1, 30, 760, రూ. 1, 19, 860
వడోదరలో రూ. 1, 30, 810, రూ. 1, 19, 910
కోల్‌కతాలో రూ. 1, 30, 760, రూ. 1, 19, 860
చెన్నైలో రూ. 1, 30, 760, రూ. 1, 19, 860
బెంగళూరులో రూ. 1, 30, 760, రూ. 1, 19, 860
కేరళలో రూ. 1, 30, 760, రూ. 1, 19, 860
పూణేలో రూ. 1, 30, 760, రూ. 1, 19, 860
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 2, 09, 100
విజయవాడలో రూ. 2, 09, 100
ఢిల్లీలో రూ. 2, 01, 100
చెన్నైలో రూ. 2, 09, 100
కోల్‌కతాలో రూ. 2, 01, 100
కేరళలో రూ. 2, 09, 100
ముంబైలో రూ. 2, 01, 100
బెంగళూరులో రూ. 2, 01, 100
వడోదరలో రూ. 2, 01, 100
అహ్మదాబాద్‌లో రూ. 2, 01, 100
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!