29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు

Writer: Pooja 03:18 PM, 14 జులై, 2026
మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు

దేశీయ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన క్యూ1లో కంపెనీ రూ.4,624 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసి, గత ఏడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధి సాధించింది. ఆదాయం కూడా 14 శాతం పెరిగి రూ.34,579 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి 1-4 శాతం ఆదాయ వృద్ధి అంచనాను కొనసాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రికార్డు తేదీని ఈ నెల 17, చెల్లింపును 27న చేపట్టనున్నట్లు వెల్లడించింది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మెర్సిడెస్ బెంజ్ నుంచి 114 కోట్ల డాలర్ల ఏఐ డీల్‌తో సహా మొత్తం 240 కోట్ల డాలర్ల విలువైన కొత్త ఆర్డర్లను హెచ్‌సీఎల్ టెక్ దక్కించుకుంది. అలాగే దేశంలో 50 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు రూ.3,500 కోట్ల పెట్టుబడికి బోర్డు ఆమోదం తెలిపింది. మరోవైపు కంపెనీ ఉద్యోగుల సంఖ్య 3,292 మంది తగ్గి 2,23,889కు చేరగా, అట్రిషన్ రేటు 12.7 శాతానికి పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

భవిష్యత్ మొబిలిటీపై టాటా ఫోకస్.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ

భవిష్యత్ మొబిలిటీపై టాటా ఫోకస్.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ

విద్యుత్ సామర్థ్య పెంపుపై ఎన్‌టీపీసీ ఫుల్ ఫోకస్

విద్యుత్ సామర్థ్య పెంపుపై ఎన్‌టీపీసీ ఫుల్ ఫోకస్

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

యమహా ఆర్‌-సిరీస్‌లో కొత్త బైక్‌ లాంచ్‌

ట్యాగ్లు
హెచ్‌సీఎల్ టెక్క్యూ1 ఫలితాలుఐటీ రంగంఏఐ డేటా సెంటర్లుడివిడెండ్స్టాక్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..
గాసిప్స్

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?
గాసిప్స్

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల
టెక్నాలజీ

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి
బిజినెస్

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం
క్రీడలు

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!
జనరల్

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!

తిరుమల శ్రీవారి పంచబేరాలు.. ఐదు మూర్తుల ప్రత్యేకత ఏంటో తెలుసా?
జనరల్

తిరుమల శ్రీవారి పంచబేరాలు.. ఐదు మూర్తుల ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఈరోజు రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఎవరి రాశికి ఎలా ఉందంటే?
జనరల్

ఈరోజు రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఎవరి రాశికి ఎలా ఉందంటే?

నేటి పంచాంగం.. శ్రావణ బహుళ పాడ్యమి తిథి విశేషాలు
జనరల్

నేటి పంచాంగం.. శ్రావణ బహుళ పాడ్యమి తిథి విశేషాలు

ఆ హత్య వెనుక దాగిన ట్విస్ట్ ఏంటి?.. ఓటీటీలోకి వచ్చిన ‘హరుడు’
ఓటీటీ

ఆ హత్య వెనుక దాగిన ట్విస్ట్ ఏంటి?.. ఓటీటీలోకి వచ్చిన ‘హరుడు’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!