
టెక్నాలజీ

మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 325.78 పాయింట్లు, అంటే 0.42 శాతం క్షీణించి 76,909.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76.60 పాయింట్లు, అంటే 0.32 శాతం నష్టపోయి 24,078.30 వద్ద ముగిసింది.
మార్కెట్లో కొన్ని కంపెనీల షేర్లు లాభాల్లో, మరికొన్ని నష్టాల్లో కొనసాగాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, కేన్స్ టెక్నాలజీ ఇండియా, సైయంట్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా, సీఈఎస్సీ, అక్యూటాస్ కెమికల్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!