19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

Writer: Chandrika 04:19 PM, 19 ఆగస్టు, 2026
ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ఫ్రాంటియర్‌ ఏఐ మోడళ్ల అభివృద్ధి వేగాన్ని ఓపెన్‌ఏఐ తాత్కాలికంగా తగ్గించింది. పరిశోధన, మోడల్‌ శిక్షణ, మానిటరింగ్‌ వ్యవస్థల్లో పలు మార్పులు చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది. తాజా మోడళ్లపై రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్‌ శిక్షణను రెండు వారాల పాటు నిలిపివేసి, ఏఐ ఏజెంట్లను పరీక్షించే సమయంలో వాటిని పర్యవేక్షించేందుకు అదనపు ఏఐ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. మరింత శక్తివంతమైన ఏఐ మోడళ్లతో వాటి అభివృద్ధి, పరీక్షల సమయంలో భద్రతా ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

తదుపరి తరం ఏఐ మోడల్‌గా పేర్కొంటున్న ‘ఆస్ట్రా’ శిక్షణను కూడా ఓపెన్‌ఏఐ తాత్కాలికంగా నిలిపివేసింది. పెద్ద స్థాయి శిక్షణను ప్రారంభించే ముందు చిన్న స్థాయి శిక్షణ, మోడల్‌ ప్రవర్తనపై పరీక్షలు, భద్రతా చర్యల ధ్రువీకరణ, అలైన్‌మెంట్‌ ప్రమాణాలపై మరింత ఆధారాలను సేకరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇటీవలి సైబర్‌ భద్రతా ఘటనల నేపథ్యంలో రీసెర్చ్‌ వాతావరణాలను మరింత పటిష్ఠం చేసి, మానిటరింగ్‌ పరిధిని విస్తరించినట్లు వెల్లడించింది. ఏఐ సామర్థ్యాలు భద్రతా చర్యల కంటే వేగంగా పెరుగుతున్నట్లు అనిపిస్తే అభివృద్ధి వేగాన్ని తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఈఓ సామ్‌ ఆల్ట్‌మన్‌ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

ట్యాగ్లు
ఓపెన్‌ఏఐసామ్‌ ఆల్ట్‌మన్‌కృత్రిమ మేధస్సుఏఐ భద్రతఏఐ అభివృద్ధిఫ్రాంటియర్‌ ఏఐఆస్ట్రా ఏఐ మోడల్‌ఏఐ ఏజెంట్లుఏఐ సైబర్‌ భద్రతరీఇన్‌ఫోర్స్‌మెంట్‌ లెర్నింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..
టెక్నాలజీ

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా
జనరల్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్
క్రీడలు

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?
గాసిప్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...
జనరల్

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...
టెక్నాలజీ

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..
జనరల్

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...
జనరల్

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!