19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

Writer: Chandrika 04:25 PM, 19 ఆగస్టు, 2026
యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

తెలంగాణ ఫోక్‌ సాంగ్స్‌ ప్రస్తుతం యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఈ జాబితాలో ‘బాసింగా బలాలు’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫోక్‌ డ్యాన్సర్లు ఈశ్వర్‌ సాయి, వైష్ణవి జంటగా నటించిన ఈ పాట కేవలం రెండు నెలల్లోనే 86 మిలియన్‌ వ్యూస్‌ దాటినట్లు సమాచారం. తెలంగాణ యాస, పల్లెటూరి పదాలు, క్యాచీ బీట్‌, సులభమైన డ్యాన్స్‌ స్టెప్పులతో ఈ పాటకు భారీగా ఆదరణ లభిస్తోంది. పాటకు సంబంధించిన రీల్స్‌, షార్ట్స్‌ కూడా సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి.

కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ వైరస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘బాసింగా బలాలు’ పాటను సుమారు రూ.11 లక్షల బడ్జెట్‌తో రూపొందించారు. ఇందులో ఆర్టిస్టులు, కొరియోగ్రాఫర్‌, డీఓపీ రెమ్యునరేషన్లతో పాటు లొకేషన్‌ సెటప్‌, ప్రాపర్టీస్‌, రిహార్సల్స్‌, భోజనం, ప్రమోషన్స్‌ వంటి ఖర్చులు ఉన్నాయి. సామాన్యులు, ముఖ్యంగా మహిళలు సైతం సులువుగా అనుకరించేలా హుక్‌ స్టెప్పులు రూపొందించడమే పాట విజయానికి ప్రధాన కారణమని శేఖర్‌ తెలిపారు. పాటకు వచ్చిన ఖచ్చితమైన రెవెన్యూను అధికారికంగా వెల్లడించకపోయినా, నివేదికల ప్రకారం రూ.25 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

‘టాక్సిక్‌’ పెద్దలకు మాత్రమే : యశ్‌

అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!

అక్షయ్‌ ఖన్నా పాత్ర ఇదేనా? ‘మహాకాళి’పై భారీ టాక్‌!

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

ట్యాగ్లు
బాసింగా బలాలుతెలంగాణ ఫోక్‌ సాంగ్‌తెలంగాణ జానపద సంగీతంఈశ్వర్‌ సాయివైష్ణవిశేఖర్‌ వైరస్‌యూట్యూబ్‌ వైరల్‌ సాంగ్‌తెలుగు ఫోక్‌ సాంగ్స్‌సోషల్‌ మీడియా ట్రెండ్స్‌యూట్యూబ్‌ వ్యూస్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..
టెక్నాలజీ

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా
జనరల్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్
క్రీడలు

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?
గాసిప్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...
జనరల్

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...
టెక్నాలజీ

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..
జనరల్

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...
జనరల్

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!