
రాజకీయాలు

శుక్రవారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో స్థిరపడ్డాయి. సెన్సెక్స్ 315.20 పాయింట్లు లేదా 0.43 శాతం లాభపడి 73,895.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 77.40 పాయింట్లు లేదా 0.34 శాతం పెరిగి 23,140.50 వద్ద స్థిరపడింది.
వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, హెచ్‌ఈజీ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, జేకే సిమెంట్ లిమిటెడ్, మ్యాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ నష్టాలను చవిచూశాయి. మొత్తంగా దేశీయ సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ముగించాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!