23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

Writer: Pooja 11:11 AM, 23 నవంబర్, 2026
మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

గత వారమంతా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి. మార్కెట్ నిపుణుల అంచనాలకు అనుగుణంగా నవంబర్ 23, 2026న దేశీయ మార్కెట్లో మేలిమి పసిడి ధర భారీగా ఎగబాకింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. నేడు ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,480 పెరిగి రూ.1,26,560కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,350 పెరిగి రూ.1,16,000గా నమోదైంది.

మరోవైపు హైదరాబాద్‌లో వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1.75 లక్షల వద్ద ఉంది. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ రావడంతో కొనుగోలుదారులు ఊరట చెందగా.. తాజాగా వచ్చిన పెరుగుదల మార్కెట్‌లో మళ్లీ ఆసక్తిని పెంచింది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తాజా ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

తెలంగాణలోని వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,26,560గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,16,000 కాగా, 18 క్యారెట్ల ధర రూ.94,910గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఆయా నగరాల్లో 24 క్యారెట్ల బంగారం రూ.1,26,560, 22 క్యారెట్ల బంగారం రూ.1,16,000, 18 క్యారెట్ల బంగారం రూ.94,910గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు నమోదయ్యాయి. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,26,560, 22 క్యారెట్ల ధర రూ.1,16,000, 18 క్యారెట్ల ధర రూ.94,950గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళ, పుణెల్లో వరుసగా రూ.1,26,560, రూ.1,16,000, రూ.94,910గా నమోదయ్యాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,26,710, 22 క్యారెట్ల ధర రూ.1,16,150, 18 క్యారెట్ల ధర రూ.95,060గా ఉంది. వడోదరాలో ఈ ధరలు వరుసగా రూ.1,26,610, రూ.1,16,050, రూ.94,960గా ఉన్నాయి. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనుగోలుదారులు కొనుగోలు చేసే ముందు మరోసారి తాజా ధరలను తనిఖీ చేసుకోవాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

ట్యాగ్లు
బంగారం ధరలునేటి పసిడి ధరవెండి ధరలుహైదరాబాద్ బంగారం ధరతెలంగాణ పసిడి ధరలుబులియన్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఫోన్ 18 విడుదలలో యాపిల్ కీలక మార్పులు
టెక్నాలజీ

ఐఫోన్ 18 విడుదలలో యాపిల్ కీలక మార్పులు

ఏపీకి మరోసారి తుఫాన్ల ముప్పు.. నవంబర్, డిసెంబర్‌లో వరుస తుఫాన్లు?
జనరల్

ఏపీకి మరోసారి తుఫాన్ల ముప్పు.. నవంబర్, డిసెంబర్‌లో వరుస తుఫాన్లు?

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!
సినిమాలు

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!

అమెరికా కస్టడీలోకి 1,389 మంది భారతీయ చిన్నారులు
జనరల్

అమెరికా కస్టడీలోకి 1,389 మంది భారతీయ చిన్నారులు

తెలంగాణలో రైస్ మిల్లర్లపై ఈడీ కొరడా!
జనరల్

తెలంగాణలో రైస్ మిల్లర్లపై ఈడీ కొరడా!

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
జనరల్

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!
జనరల్

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి
జనరల్

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!
రాజకీయాలు

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం
జనరల్

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!
జనరల్

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!