23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

Writer: Pooja 09:48 AM, 23 నవంబర్, 2026
పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

భారత్‌లో గత వారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. మేలిమి బంగారం ధర ఏకంగా 14.31 శాతం పడిపోయి 14 నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావంతో పసిడి ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ వారం బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) 20 దిగువకు చేరడం ధరల పునరుద్ధరణకు సంకేతంగా భావిస్తున్నారు. దీంతో ఈ వారం పసిడి ధరల కదలికలపై కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 23, 2026 సోమవారం నాటి ప్రధాన నగరాల బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. సోమవారం ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,070గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,14,640 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.1,74,900గా నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఢిల్లీ, వడోదర వంటి నగరాల్లో స్వల్ప తేడాలు కనిపించాయి. వివిధ నగరాల్లో 24, 22, 18 క్యారెట్ల బంగారం ధరల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

తెలంగాణలో బంగారం ధరలు (10 గ్రాములకు)

వరంగల్: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

నిజామాబాద్: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

ఖమ్మం: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

ఏపీలో బంగారం ధరలు (10 గ్రాములకు)

విజయవాడ: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

విశాఖపట్నం: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

అమరావతి: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

కాకినాడ: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

తిరుపతి: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు)

చెన్నై: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,290

ముంబై: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

ఢిల్లీ: 24 క్యారెట్లు – రూ.1,25,220 | 22 క్యారెట్లు – రూ.1,14,790 | 18 క్యారెట్లు – రూ.93,950

కోల్‌కతా: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

బెంగళూరు: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

కేరళ: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

పుణె: 24 క్యారెట్లు – రూ.1,25,070 | 22 క్యారెట్లు – రూ.1,14,640 | 18 క్యారెట్లు – రూ.93,800

వడోదరా: 24 క్యారెట్లు – రూ.1,25,120 | 22 క్యారెట్లు – రూ.1,14,690 | 18 క్యారెట్లు – రూ.93,850

వెండి ధర

హైదరాబాద్, విజయవాడ: కిలో వెండి – రూ.1,74,900

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి నగలు కొనుగోలు చేసే ముందు స్థానిక వ్యాపారుల వద్ద తాజా ధరలను నిర్ధారించుకోవాలి. వెండి ధర హైదరాబాద్, విజయవాడ నగరాలకు మాత్రమే అందించిన వివరాల ఆధారంగా పేర్కొనబడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

వచ్చే ఏడాది భారత్‌లో విన్‌ఫాస్ట్ ఈవీ స్కూటర్ల లాంచ్

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. కొత్త ధరలు అమల్లోకి

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

మారుతీ సుజుకీ కార్ల ధరలు మరోసారి పెంపు...

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

బంగారం కొనుగోళ్లపై మోదీ హెచ్చరికతో నష్టాలు తప్పాయి.. ప్రధానికి CTI ధన్యవాదాలు

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో ఏఐ పరిశోధనలకు భారీ నిధులు ప్రకటించిన గూగుల్‌

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

రామేశ్వరం కేఫ్‌కు కోర్టులో ఊరట

ట్యాగ్లు
నేటి బంగారం ధరలునవంబర్ 23 పసిడి ధరలువెండి ధరలుబంగారం మార్కెట్ అప్‌డేట్24 క్యారెట్ల బంగారంపసిడి ధరల అంచనా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గోవా ప్లాంట్‌ నీటి నాణ్యతపై బిస్లెరి కీలక ప్రకటన
జనరల్

గోవా ప్లాంట్‌ నీటి నాణ్యతపై బిస్లెరి కీలక ప్రకటన

హెచ్.ఎన్. భాస్కర్ కేసులో బాధితులకు అండగా చిన్మయి
జనరల్

హెచ్.ఎన్. భాస్కర్ కేసులో బాధితులకు అండగా చిన్మయి

సినిమాలకు గ్యాప్ ఎందుకు ఇస్తానో చెప్పేసిన నిత్యా మేనన్
సినిమాలు

సినిమాలకు గ్యాప్ ఎందుకు ఇస్తానో చెప్పేసిన నిత్యా మేనన్

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?
బిజినెస్

పసిడి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్..మళ్లీ పెరగనున్న ధరలు?

పంబా నది కాలుష్యంపై అధికారుల కీలక నిర్ణయం
జనరల్

పంబా నది కాలుష్యంపై అధికారుల కీలక నిర్ణయం

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి
జనరల్

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్

కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!
సినిమాలు

కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!

ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి
షోస్

ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక
రాజకీయాలు

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!
సినిమాలు

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్
జనరల్

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!