23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి

Writer: Nithish 09:30 AM, 23 నవంబర్, 2026
ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి

మెగాస్టార్ చిరంజీవి మరో సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ పేరుతో సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 30న హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. షోకు సంబంధించిన అధికారిక ప్రోమోను త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, రవితేజ, నాని వంటి ప్రముఖ హీరోలు అతిథులుగా పాల్గొననున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హాస్యనటులు బ్రహ్మానందం, సత్య కూడా సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అతిథుల జాబితాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో టెలివిజన్ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించిన చిరంజీవి, ఇప్పుడు ఓటీటీ వేదికపై టాక్ షోతో అలరించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 డే 77: ఇంటి నుంచి నీతూ ఎలిమినేట్.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆరుగురు

బిగ్ బాస్ తెలుగు 10 డే 77: ఇంటి నుంచి నీతూ ఎలిమినేట్.. కెప్టెన్సీ కంటెండర్లుగా ఆరుగురు

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ కంటెండర్స్ రేసు..

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ కంటెండర్స్ రేసు..

బిగ్‌బాస్ 10 డే 77 ప్రోమో 1: బిగ్ బాస్ తెలుగు వేదికపై రష్మిక సందడి

బిగ్‌బాస్ 10 డే 77 ప్రోమో 1: బిగ్ బాస్ తెలుగు వేదికపై రష్మిక సందడి

నీతూ ఎలిమినేషన్‌పై నిజాలు బయటపెడతానంటున్న నటరాజ్

నీతూ ఎలిమినేషన్‌పై నిజాలు బయటపెడతానంటున్న నటరాజ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 76: వర్షిణిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు..నాగార్జున గట్టి వార్నింగ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 76: వర్షిణిపై వంశీ వివాదాస్పద వ్యాఖ్యలు..నాగార్జున గట్టి వార్నింగ్

ట్యాగ్లు
చిరంజీవిమెగావర్స్నెట్‌ఫ్లిక్స్చిరంజీవి టాక్ షోఓటీటీ షోమెగాస్టార్ప్రభాస్పవన్ కల్యాణ్రామ్ చరణ్టాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి
జనరల్

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్

కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!
సినిమాలు

కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!

ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి
షోస్

ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక
రాజకీయాలు

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!
సినిమాలు

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్
జనరల్

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు
జనరల్

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు

జడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించా - మంత్రి దుర్గేష్
రాజకీయాలు

జడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించా - మంత్రి దుర్గేష్

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
సినిమాలు

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
సినిమాలు

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!