23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!

Writer: Harika S 09:32 AM, 23 నవంబర్, 2026
కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కాకా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఈ వారంలో సినిమాకు సంబంధించిన మిగిలిన డబ్బింగ్ పనులను పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఇక డిసెంబర్ 1 నుంచి చిత్రబృందం భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా పాటలను విడుదల చేసి, ఆ తర్వాత టీజర్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉంటుందని, కథ కూడా విభిన్నంగా ఉండనుందని సమాచారం. చిరంజీవిని సరికొత్తగా చూపించాలనే ఉద్దేశంతో దర్శకుడు బాబీ ఈ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి, బాబీ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఏఐ సాంకేతికతతో ‘కిరి కిరి’ సినిమా.. దర్శకుడిగా భరద్వాజ్‌ దయాళ్‌

ఏఐ సాంకేతికతతో ‘కిరి కిరి’ సినిమా.. దర్శకుడిగా భరద్వాజ్‌ దయాళ్‌

బెంగాలీ జానపద కథలతో హారర్‌ థ్రిల్లర్‌.. అనీత్‌ కొత్త సినిమా విశేషాలు

బెంగాలీ జానపద కథలతో హారర్‌ థ్రిల్లర్‌.. అనీత్‌ కొత్త సినిమా విశేషాలు

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
కాకా సినిమామెగాస్టార్ చిరంజీవిచిరంజీవి కొత్త సినిమాబాబీ కొల్లికాకా డబ్బింగ్కేవీఎన్ ప్రొడక్షన్స్థమన్సంక్రాంతి 2027తెలుగు సినిమాటాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి
జనరల్

కావ్య-అనిరుధ్ రిసెప్షన్‌లో స్టార్ హీరోల సందడి

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

జగన్‌కు బహిరంగ చర్చకు నారా లోకేశ్ సవాల్

కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!
సినిమాలు

కాకా కోసం మెగాస్టార్ స్పెషల్ ప్లాన్.. ఈ వారంలో డబ్బింగ్ పూర్తి!

ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి
షోస్

ఓటీటీలోకి చిరంజీవి గ్రాండ్ ఎంట్రీ.. ‘మెగావర్స్’ టాక్ షోతో సందడి

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక
రాజకీయాలు

చర్చలు విఫలమైతే వచ్చే ఏడాది ఇరాన్‌పై దాడులు తప్పవు - ట్రంప్ హెచ్చరిక

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!
సినిమాలు

ఈఎన్ఈ రిపీట్‌కు అసలైన పరీక్ష మొదలైంది.. ఇకపై వసూళ్లే కీలకం!

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్
జనరల్

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. కేంద్రం తీసుకొచ్చిన కొత్త జాబ్ పోర్టల్

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు
జనరల్

ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపించిన ఖమ్మం యువకుడు

జడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించా - మంత్రి దుర్గేష్
రాజకీయాలు

జడ్పీ పీఠం కోసం చివరి వరకు ప్రయత్నించా - మంత్రి దుర్గేష్

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!
సినిమాలు

దర్శకుడు అనిల్ రావిపూడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
సినిమాలు

యువసామ్రాట్ నాగ చైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ఓటీటీ

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!