Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్

12:48 PM, 5 మే, 2026
హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్

అంతర్జాతీయ కెమికల్స్ దిగ్గజ సంస్థ BASF హైదరాబాద్‌లో గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు చేయనుంది. “BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్” పేరుతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండగా, ఫైనాన్స్, హెచ్‌ఆర్ సర్వీసెస్ వంటి విభాగాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఇది పనిచేయనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

మంగళవారం హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన కార్యక్రమంలో ఈ గ్లోబల్ సర్వీస్ హబ్‌కు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు BASF ప్రతినిధులు అందజేశారు. 160 ఏళ్ల చరిత్ర కలిగిన జర్మనీ సంస్థ BASF, ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన

శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన

ఐటీపీ ఏరో -  ఇండియా" ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన

ఐటీపీ ఏరో - ఇండియా" ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన

ఏపీ రక్షణ రంగానికి భారీ పెట్టుబడులు

ఏపీ రక్షణ రంగానికి భారీ పెట్టుబడులు

బీహెచ్‌ఈఎల్‌ వార్షిక ఫలితాల్లో బలమైన వృద్ధి

బీహెచ్‌ఈఎల్‌ వార్షిక ఫలితాల్లో బలమైన వృద్ధి

ఎగువ సీలేరు ప్రాజెక్టుకు భారీ ఆర్డర్ పొందిన జీఈ వెర్నోవా

ఎగువ సీలేరు ప్రాజెక్టుకు భారీ ఆర్డర్ పొందిన జీఈ వెర్నోవా

రాజకీయ మార్పు ప్రభావం.. సన్ టీవీ షేర్ పతనం

రాజకీయ మార్పు ప్రభావం.. సన్ టీవీ షేర్ పతనం

ట్యాగ్లు
హైదరాబాద్BASFఐటీ హబ్ఉపాధిపరిశ్రమలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు రాజకీయాలపై అరుదైన ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ!
జనరల్

తమిళనాడు రాజకీయాలపై అరుదైన ఫోటో షేర్ చేసిన ఆర్జీవీ!

యూరో-ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో తపస్య స్వర్ణ సంచలనం!
క్రీడలు

యూరో-ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో తపస్య స్వర్ణ సంచలనం!

స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ జిమ్నాస్ట్ వైష్ణవి!
క్రీడలు

స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ జిమ్నాస్ట్ వైష్ణవి!

జాతీయ షూటింగ్‌లో సత్తా చాటిన నేలవల్లి ముఖేష్!
క్రీడలు

జాతీయ షూటింగ్‌లో సత్తా చాటిన నేలవల్లి ముఖేష్!

స్టాలిన్ రాజీనామా కు గవర్నర్ ఆమోదం!
రాజకీయాలు

స్టాలిన్ రాజీనామా కు గవర్నర్ ఆమోదం!

ఏఎఫ్‌సీ అండర్-17 మహిళల ఆసియా కప్‌లో జపాన్‌తో భారత్‌కు కఠిన పరీక్ష!
క్రీడలు

ఏఎఫ్‌సీ అండర్-17 మహిళల ఆసియా కప్‌లో జపాన్‌తో భారత్‌కు కఠిన పరీక్ష!

హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్
బిజినెస్

హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: స్టాలిన్ రాజీనామా
రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం: స్టాలిన్ రాజీనామా

శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన
బిజినెస్

శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన

ఐటీపీ ఏరో -  ఇండియా" ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
బిజినెస్

ఐటీపీ ఏరో - ఇండియా" ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన

బెంగాల్ సీఎం పై డైరెక్టర్ ఫైర్!
జనరల్

బెంగాల్ సీఎం పై డైరెక్టర్ ఫైర్!

కేరళ సీఎం రేస్‌లో వి.డి. సతీషన్ ముందంజ
గాసిప్స్

కేరళ సీఎం రేస్‌లో వి.డి. సతీషన్ ముందంజ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!