2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

Writer: Pooja 06:48 AM, 2 సెప్టెంబర్, 2026
సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

బ్యాంకింగ్‌ ఉద్యోగులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. వారానికి ఐదు రోజుల పనిదినాలతో పాటు ఇతర కీలక డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు ఏడు బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమ్మెను నివారించకపోతే దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. సమ్మెకు సంబంధించి పరిస్థితులు కొనసాగితే దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. దీంతో ఖాతాదారులు, వ్యాపార కార్యకలాపాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

ట్యాగ్లు
బ్యాంకింగ్ ఉద్యోగులుబ్యాంకుల సమ్మెఐదు రోజుల పనిదినాలుబ్యాంకింగ్ యూనియన్లుబ్యాంకింగ్ సేవలుబ్యాంకింగ్ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు
జనరల్

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్
జనరల్

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ
బిజినెస్

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ
బిజినెస్

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు
బిజినెస్

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్
బిజినెస్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
జనరల్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం
జనరల్

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల
క్రీడలు

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా
క్రీడలు

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!