2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

Writer: Pooja 06:12 AM, 2 సెప్టెంబర్, 2026
పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

ప్రపంచ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన రేసర్‌ నవీన్‌ పులిగిల్ల, కో-డ్రైవర్‌ మూసా షెరిఫ్‌ ద్వయం తృతీయ స్థానాన్ని సాధించింది. పరాగ్వేలో జరిగిన ర్యాలీలో 357.64 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 10 నిమిషాల 54 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచారు. ఈ పోటీలో మొత్తం 54 జట్లు పాల్గొనగా, 44 జట్లు మాత్రమే రేసును పూర్తి చేశాయి.

ఇక ఈ నెల 10న చిలీలో జరగనున్న డబ్ల్యూఆర్‌సీ ఆఖరి ర్యాలీలో నవీన్‌ పులిగిల్ల, మూసా షెరిఫ్‌ ద్వయం మరోసారి బరిలోకి దిగనుంది. పరాగ్వేలో సాధించిన ఈ ఫలితంతో చిలీ ర్యాలీపై ఈ జోడీపై మరింత ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెస్సీ రిటైర్మెంట్‌పై రొనాల్డో వ్యాఖ్యలు మరోసారి వైరల్‌

మెస్సీ రిటైర్మెంట్‌పై రొనాల్డో వ్యాఖ్యలు మరోసారి వైరల్‌

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

ట్యాగ్లు
ప్రపంచ ర్యాలీ ఛాంపియన్‌షిప్నవీన్ పులిగిల్లమూసా షెరిఫ్హైదరాబాద్ రేసర్ర్యాలీ రేసింగ్క్రీడా విజయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్
బిజినెస్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
జనరల్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం
జనరల్

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల
క్రీడలు

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా
క్రీడలు

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం
జనరల్

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ
జనరల్

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?
జనరల్

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...
జనరల్

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి
సినిమాలు

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు
జనరల్

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!