2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

Writer: Pooja 06:44 AM, 2 సెప్టెంబర్, 2026
ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఐస్‌క్రీమ్‌ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఆర్‌ఐఎల్‌కు చెందిన ఎఫ్‌ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీపీఎల్‌) ‘బాంబే క్రీమరీ’ పేరుతో ఐస్‌క్రీమ్‌ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు మంగళవారం ప్రకటించింది. కోన్స్‌, కప్స్‌, టబ్స్‌, బార్స్‌, స్టిక్స్‌ రూపాల్లో లభించే ఈ ఐస్‌క్రీమ్‌ల ధర రూ.10 నుంచి ప్రారంభమవుతుంది. తొలుత పశ్చిమ భారత మార్కెట్లో విడుదల చేసి, అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆర్‌సీపీఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది.

మరోవైపు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియోహాట్‌స్టార్‌ తన స్ట్రీమింగ్‌ సేవలను అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరిస్తోంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌, కెనడా, సింగపూర్‌లలో సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దేశాల వినియోగదారులకు 12కు పైగా భాషల్లో 1.60 లక్షలకు పైగా గంటల కంటెంట్‌ అందుబాటులోకి రానుంది. దీంతో జియోహాట్‌స్టార్‌ అంతర్జాతీయ వినోద మార్కెట్లో తన ఉనికిని మరింత విస్తరించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు

పన్నుల ఆదాయాన్ని పెంచుతున్న ఏపీ ప్రభుత్వ చర్యలు

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

జీడీపీ వృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు

ట్యాగ్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్బాంబే క్రీమరీఐస్‌క్రీమ్ మార్కెట్జియోహాట్‌స్టార్స్ట్రీమింగ్ సేవలుఅంతర్జాతీయ వినోదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు
జనరల్

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

ఒరాకిల్‌లో భారీ ఉద్యోగ కోతలు

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్
జనరల్

కాంగ్రెస్‌ పాలనపై చార్జ్‌షీట్‌ను విడుదల చేయనున్నా కేటీఆర్

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ
బిజినెస్

సమ్మె హెచ్చరికతో బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కంఠ

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ
బిజినెస్

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు
బిజినెస్

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్
బిజినెస్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
జనరల్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం
జనరల్

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల
క్రీడలు

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా
క్రీడలు

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!