2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

Writer: Pooja 06:08 AM, 2 సెప్టెంబర్, 2026
అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

ప్రపంచ స్పీడ్‌ స్కేటింగ్‌ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన చేవూరు భవిష్‌ రెడ్డి సత్తా చాటాడు. బెల్జియంలోని ఆస్టెండ్‌లో జరిగిన ఫ్లాండర్స్‌ గ్రాండ్‌ ప్రీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మినియమ్‌ బాలుర ఇన్‌లైన్‌ స్కేటింగ్‌ విభాగంలో ఆరు కేటగిరీల్లో పోటీపడ్డాడు. 1200 మీటర్ల విభాగంలో రెండు స్వర్ణాలు, 600 మీటర్లలో ఒక స్వర్ణం, ఒక రజతం, 1000 మీటర్లలో స్వర్ణం, 800 మీటర్లలో రజతం సాధించాడు.

ఈ అద్భుత ప్రదర్శనతో భవిష్‌ మొత్తం 8 పాయింట్లు సాధించి మినియమ్‌ బాలుర విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. అతడి ప్రతిభను గుర్తించిన శాట్‌ చైర్మన్‌ శివసేనారెడ్డి భవిష్‌ను అభినందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెస్సీ రిటైర్మెంట్‌పై రొనాల్డో వ్యాఖ్యలు మరోసారి వైరల్‌

మెస్సీ రిటైర్మెంట్‌పై రొనాల్డో వ్యాఖ్యలు మరోసారి వైరల్‌

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

మెస్సీపై రొనాల్డో పదేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలు వైరల్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

టీమిండియాకు షాక్.. హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ.. కళ్లు చెదిరే సంపద, లగ్జరీ లైఫ్‌స్టైల్!

ట్యాగ్లు
స్పీడ్ స్కేటింగ్భవిష్ రెడ్డిహైదరాబాద్ బాలుడుప్రపంచ నంబర్ వన్క్రీడా విజయంతెలంగాణ క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్
బిజినెస్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
జనరల్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం
జనరల్

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల
క్రీడలు

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా
క్రీడలు

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం
జనరల్

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ
జనరల్

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?
జనరల్

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...
జనరల్

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి
సినిమాలు

‘రంభ ఊర్వశి మేనక’తో అల్లరి నరేష్‌ నవ్వుల సందడి

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు
జనరల్

వెయ్యి రోజుల్లో విధ్వంసమే ఎక్కువ: హరీశ్ రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!