2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

Writer: Pooja 06:19 AM, 2 సెప్టెంబర్, 2026
మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా అమరావతిలోని వీఐటీ విద్యార్థులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 10 వేల మంది విద్యార్థులు పోస్టుకార్డులపై మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖలు రాశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రేమతో రాసిన చిన్న పోస్టుకార్డు కూడా ఒక వ్యక్తికి ఎంతో బలాన్ని, ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతాల సురేష్‌, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ పాతూరు నాగభూషణం, వీఐటీ అమరావతి ఉపకులపతి పి. అరుల్మొళివర్మన్‌, రిజిస్ట్రార్‌ జగదీష్‌ చంద్ర ముదిగంటి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

ట్యాగ్లు
నరేంద్ర మోదీమోదీ జన్మదినంవీఐటీ అమరావతివిద్యార్థులుపోస్టుకార్డులుఅమరావతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ
బిజినెస్

ఐస్‌క్రీమ్‌ మార్కెట్‌లోకి రిలయన్స్‌ ఎంట్రీ

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు
బిజినెస్

దేశీయ కార్ల మార్కెట్‌లో కొనసాగుతున్న జోరు

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్
బిజినెస్

దిగుమతుల జోరుతో జీఎస్‌టీ వసూళ్లకు భారీ బూస్ట్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
జనరల్

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం
జనరల్

మోదీ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని కీలక సందేశం

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల
క్రీడలు

పరాగ్వేలో సత్తా చాటిన హైదరాబాద్‌ రేసర్‌ నవీన్‌ పులిగిల్ల

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా
క్రీడలు

అంతర్జాతీయ స్కేటింగ్‌లో హైదరాబాద్‌ బాలుడి సత్తా

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం
జనరల్

తెలుగు ఐపీఎస్‌లకు దక్కిన ప్రతిష్ఠాత్మక గౌరవం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ
జనరల్

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు భారీ విస్తరణ

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?
జనరల్

నరసింహుడి నాభి నుంచి వచ్చే స్వేదం వెనుక కథేంటి?

శ్రీ  కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...
జనరల్

శ్రీ కృష్ణాష్టమి జన్మాష్టమి పూజా సమయాలు ఇవే...

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: ఎవరికీ కలిసొచ్చే సమయమంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!