25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

Writer: Pooja 03:03 PM, 25 సెప్టెంబర్, 2026
ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

భారతీ ఎయిర్‌టెల్‌ ఫిన్‌టెక్‌ విభాగమైన ఎయిర్‌టెల్‌ మనీ అంతర్జాతీయ క్యాపిటల్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్టింగ్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌కు సంబంధించిన షేర్‌ ధర శ్రేణి, ఇష్యూ పరిమాణం, ఇతర వివరాలను అక్టోబర్‌లో సమర్పించే ముసాయిదా పత్రాల్లో వెల్లడించనున్నట్లు ఎల్‌ఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది. అక్టోబర్‌ మూడో వారంలో ఐపీఓ తుది ధరను ఖరారు చేయనున్నట్లు పేర్కొంది. ఈ ఐపీఓలో ప్రస్తుత వాటాదారులు తమ వద్ద ఉన్న షేర్లలో కొంత భాగాన్ని విక్రయించనున్నారు.

ఐపీఓ ప్రక్రియలో భాగంగా ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఎయిర్‌టెల్‌ మనీతో ముందస్తు పెట్టుబడి ఒప్పందం కుదుర్చుకుంది. తుది ఆఫర్‌ ధర వద్ద ప్రస్తుత వాటాదారుల నుంచి సుమారు 90 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను, అంటే దాదాపు రూ.750 కోట్ల విలువైన వాటాను కొనుగోలు చేసేందుకు ఐఎఫ్‌సీ అంగీకరించింది. ఎయిర్‌టెల్‌ మనీ సీఈవో ఇయాన్‌ ఫెర్రావో ప్రకారం, ప్రతి నెలా సుమారు 5.3 కోట్ల మంది డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ ఆఫ్రికాకు ఎయిర్‌టెల్‌ మనీలో 77.85 శాతం వాటా ఉంది. లిస్టింగ్‌ తర్వాత కూడా ఎయిర్‌టెల్‌ ఆఫ్రికా ప్రధాన వ్యూహాత్మక వాటాదారుగా కొనసాగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంపికలో ఇదే కీలకం.. ROP పాలసీలపై పూర్తి వివరాలు

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంపికలో ఇదే కీలకం.. ROP పాలసీలపై పూర్తి వివరాలు

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

అపోలో ప్రాజెక్ట్స్‌ డైరెక్టరుగా ఉపాసన కామినేని కొణిదెల

రష్యా చమురుకు బ్రేక్‌.. ఇరాక్, సౌదీ నుంచి పెరిగిన దిగుమతులు

రష్యా చమురుకు బ్రేక్‌.. ఇరాక్, సౌదీ నుంచి పెరిగిన దిగుమతులు

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

చమురు ధరల దూకుడుతో పెట్రోల్‌, డీజిల్‌పై భారం

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

ట్యాగ్లు
ఎయిర్‌టెల్ మనీభారతీ ఎయిర్‌టెల్లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ఫిన్‌టెక్ ఐపీఓఐఎఫ్‌సీ పెట్టుబడిఎయిర్‌టెల్ ఆఫ్రికా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం
బిజినెస్

ఎయిర్‌టెల్‌ మనీకి అంతర్జాతీయ లిస్టింగ్‌ రంగం సిద్ధం

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు
జనరల్

బ్యాంక్‌ సమ్మె సమయంలో SBI సేవలు.. ఖాతాదారులకు కీలక సూచనలు

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..
జనరల్

ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జనం పూర్తి..

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం
జనరల్

సౌనాలో నిద్రతో మొదలైన సంచలన వివాదం

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌
షోస్

బిగ్ బాస్ 10 డే 19 ప్రోమో 1 : కొత్త ఎంట్రీతో హౌస్‌లో పెరిగిన ఎంటర్‌టైన్‌మెంట్‌

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!
జనరల్

వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. పీఎం స్వనిధి క్రెడిట్‌ కార్డ్‌ వివరాలివే!

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం
జనరల్

వరద ఉధృతిలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌.. తృటిలో తప్పిన ప్రమాదం

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...
సినిమాలు

రణ్‌బీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ నుంచి ఇంటెన్స్ లుక్ రిలీజ్...

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..
జనరల్

పొగచెట్లపాలెంలో ఘనంగా పోషణ్‌ మాసం వేడుకలు..

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి
జనరల్

న్యూయార్క్‌లో ఇంటి అద్దె చూస్తే షాక్.. భారతీయ మహిళ సంచలన వెల్లడి

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌
జనరల్

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం.. చార్మినార్‌ వద్ద హైఅలర్ట్‌

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌
సినిమాలు

ధనుష్‌ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!