8, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

Writer: Harika S 11:58 AM, 8 సెప్టెంబర్, 2026
VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

ప్రముఖ ఫ్రీ, ఓపెన్‌ సోర్స్‌ మీడియా ప్లేయర్‌ VLC మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్‌ డౌన్‌లోడ్స్‌ను పూర్తి చేసుకుంది. వీడియోలాన్‌ గణాంకాల ప్రకారం 2026 ఆగస్టులో ఈ మైలురాయిని చేరుకుంది. 6 బిలియన్‌ డౌన్‌లోడ్స్‌ దాటిన కేవలం 18 నెలల్లోనే మరో బిలియన్‌ డౌన్‌లోడ్స్‌ను సాధించడం విశేషం.

VLCకి యాడ్స్‌ లేకపోవడం, సబ్‌స్క్రిప్షన్‌ అవసరం లేకపోవడం, ఓపెన్‌ సోర్స్‌గా అందుబాటులో ఉండటం వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివిధ మీడియా ఫార్మాట్లను సులభంగా ప్లే చేయగలగడంతో ప్రపంచవ్యాప్తంగా చాలాకాలంగా ఇది నమ్మకమైన మీడియా ప్లేయర్‌గా కొనసాగుతోంది. 7 బిలియన్‌ డౌన్‌లోడ్స్‌ మైలురాయి దాని ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

రాబోయే దశాబ్దం రోబోలదేనా? 100 కోట్ల హ్యూమనాయిడ్లపై మస్క్ అంచనా

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

బిట్‌కాయిన్‌కు మళ్లీ వడ్డీ రేట్ల సెగ..

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

యాపిల్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

ఈ చొక్కా ధరిస్తే ఏఐ కెమెరాలకు చిక్కరా?

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

భారత వ్యవసాయానికి ఏఐ బూస్ట్‌..

ట్యాగ్లు
వీఎల్‌సీ మీడియా ప్లేయర్వీడియోలాన్7 బిలియన్ డౌన్‌లోడ్స్ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్మీడియా ప్లేయర్టెక్నాలజీ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

ఐఫోన్ 18 లాంచ్‌లో యాపిల్ కీలక మార్పు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్‌ లీడర్‌షిప్‌పై కృష్ణుడు ఫైర్‌.. టీమ్‌ గేమా? డామినేషనా?

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత
జనరల్

కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆందోళనలకు దిగొద్దు: హోంమంత్రి అనిత

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో కలకలం

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!
సినిమాలు

యశ్‌ రావణుడి విశ్వరూపం.. ‘రామాయణ’లో భారీ స్క్రీన్‌ టైమ్‌!

శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలకలం
బిజినెస్

శామ్‌సంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలకలం

బిగ్ బాస్ 10: నేటి ఓటింగ్‌లో చివర్లో కృష్ణుడు.. తర్వాతి స్థానాల్లో వీళ్లే!
షోస్

బిగ్ బాస్ 10: నేటి ఓటింగ్‌లో చివర్లో కృష్ణుడు.. తర్వాతి స్థానాల్లో వీళ్లే!

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!
జనరల్

బ్రిక్స్‌ సమ్మిట్‌ ఎఫెక్ట్‌.. ఢిల్లీలో హోటల్‌ రూమ్‌ రేట్లు ఆకాశానికి!

బిగ్ బాస్ 10: అగ్నిపరీక్షలో ఝాన్సీపై కామెంట్స్.. హౌస్‌లోనూ అదే గేమా?
షోస్

బిగ్ బాస్ 10: అగ్నిపరీక్షలో ఝాన్సీపై కామెంట్స్.. హౌస్‌లోనూ అదే గేమా?

లోనావాలాలో సచిన్ టెండూల్కర్ భారీ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్..!
క్రీడలు

లోనావాలాలో సచిన్ టెండూల్కర్ భారీ ప్రాపర్టీ ఇన్వెస్ట్‌మెంట్..!

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!
టెక్నాలజీ

VLC అరుదైన రికార్డు.. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్!

ప్రితీ జింటా టీషర్ట్‌పై ‘టీమ్ తుకారాం ముంఢే’.. అసలు కథేంటి?
సినిమాలు

ప్రితీ జింటా టీషర్ట్‌పై ‘టీమ్ తుకారాం ముంఢే’.. అసలు కథేంటి?

భర్తతో తన బంధంపై ష్రేయా ఘోషల్ ఆసక్తికర వ్యాఖ్యలు...
సినిమాలు

భర్తతో తన బంధంపై ష్రేయా ఘోషల్ ఆసక్తికర వ్యాఖ్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!