23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ఐక్యతను చాటాలి: పవన్‌ కళ్యాణ్

Writer: Shivani K 06:11 AM, 23 నవంబర్, 2026
పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ఐక్యతను చాటాలి: పవన్‌ కళ్యాణ్

కూటమి పార్టీల మధ్య ఐక్యతకు పంచాయతీ ఎన్నికలు నిదర్శనంగా నిలవాలని జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ ఆకాంక్షించారు. పురపాలక, పరిషత్‌ ఎన్నికల్లో కూటమి పక్షాలు సాధించిన ఘనవిజయ స్ఫూర్తిని పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించాలని పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, పార్టీ సన్నద్ధతపై ఆదివారం ముఖ్య నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు జనసేన నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నేతలు పవన్‌కల్యాణ్‌కు వివరించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగించేలా నాయకులు, కార్యకర్తలు వ్యవహరించాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారతీయ సంప్రదాయాలపై బీజేపీకు అవగాహన లేదు: రాహుల్‌ గాంధీ

భారతీయ సంప్రదాయాలపై బీజేపీకు అవగాహన లేదు: రాహుల్‌ గాంధీ

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌ కీలక ప్రకటన

వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

వచ్చే ఎన్నికల్లో కోటి ఓట్లు.. 90 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..

ఏపీలో రేపు డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు..

ట్యాగ్లు
జనసేనపవన్‌ కళ్యాణ్పంచాయతీ ఎన్నికలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకూటమి ఐక్యతఉపముఖ్యమంత్రిగ్రామ పంచాయతీలుఎన్నికల సన్నద్ధతశాంతిభద్రతలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీ ఎన్నికలకు బీజేపీ ‘ట్రిపుల్‌ ఎస్‌ మిషన్‌’ సిద్ధం
జనరల్

యూపీ ఎన్నికలకు బీజేపీ ‘ట్రిపుల్‌ ఎస్‌ మిషన్‌’ సిద్ధం

శబరిమలలో రసాయన కుంకుమపై కేరళ హైకోర్టు నిషేధ ఆదేశాలు
జనరల్

శబరిమలలో రసాయన కుంకుమపై కేరళ హైకోర్టు నిషేధ ఆదేశాలు

భారతీయ సంప్రదాయాలపై బీజేపీకు అవగాహన లేదు: రాహుల్‌ గాంధీ
రాజకీయాలు

భారతీయ సంప్రదాయాలపై బీజేపీకు అవగాహన లేదు: రాహుల్‌ గాంధీ

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ఐక్యతను చాటాలి: పవన్‌ కళ్యాణ్
రాజకీయాలు

పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి ఐక్యతను చాటాలి: పవన్‌ కళ్యాణ్

విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా చర్యలు: అమిత్‌ షా
జనరల్

విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా చర్యలు: అమిత్‌ షా

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు
జనరల్

బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు

బెంగాలీ జానపద కథలతో హారర్‌ థ్రిల్లర్‌.. అనీత్‌ కొత్త సినిమా విశేషాలు
సినిమాలు

బెంగాలీ జానపద కథలతో హారర్‌ థ్రిల్లర్‌.. అనీత్‌ కొత్త సినిమా విశేషాలు

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు
రాజకీయాలు

అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీకి వస్తున్నాయి.. జగన్‌పై లోకేశ్‌ విమర్శలు

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం
జనరల్

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన తాత జీవితంపై మనవరాలి పుస్తకం

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో
జనరల్

ఎనిమిదేళ్ల ప్రయాణం తర్వాత బుధుడి కక్ష్యలోకి బెపికొలంబో

భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌
జనరల్

భారత నాగరికత ప్రపంచంలోనే అత్యంత పురాతనమైంది: పుతిన్‌

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

జీవితం అంటే సినిమాలు మాత్రమే కాదు.. విరామంపై నిత్యా మీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!