
జనరల్

ఏథర్ దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి కొత్త కోణార్క్ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.99,999గా ఉంది. సింగిల్ చార్జింగ్‌తో 100 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే వేరియంట్ ధర రూ.99,999గా, 125 కిలోమీటర్ల రేంజ్ మోడల్ ధర రూ.1,21,999గా, 161 కిలోమీటర్ల రేంజ్ కలిగిన మోడల్ ధర రూ.1,44,999గా నిర్ణయించారు.
సింగిల్ చార్జ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించే మరో మోడల్‌ను కూడా సంస్థ సిద్ధం చేస్తోంది. అయితే దాని ధరను ప్రస్తుతం వెల్లడించలేదు. కోణార్క్‌లోని ఎస్, ఆర్ వెర్షన్లు వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ఏథర్ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు మరిన్ని ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!