30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల

Writer: Pooja 02:22 PM, 30 ఆగస్టు, 2026
శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల

శాంసంగ్‌ తన కొత్త గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అమెరికాలో దీని ప్రారంభ ధర 699.99 డాలర్లుగా నిర్ణయించింది. ఆండ్రాయిడ్‌ 17 ఆధారిత వన్‌ యూఐ 9తో వచ్చే ఈ ఫోన్‌.. ఫ్లాగ్‌షిప్‌ మోడళ్ల కంటే ముందుగానే కొత్త సాఫ్ట్‌వేర్‌ అనుభవాన్ని అందిస్తోంది. 6.7 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డైనమిక్‌ అమోలెడ్‌ 2ఎక్స్‌ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, గరిష్ఠంగా 1,900 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఉన్నాయి.

ఫోన్‌లో 3 నానోమీటర్‌ టెక్నాలజీతో రూపొందించిన ఎగ్జినోస్‌ 2500 చిప్‌సెట్‌, 8 జీబీ ర్యామ్‌, 4,900 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. 45 వాట్ల వైర్డ్‌, 15 వాట్ల వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా విభాగంలో 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్‌, 8 మెగాపిక్సెల్‌ టెలిఫోటో కెమెరాలతో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. ముందు భాగంలో 12 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా అందించారు.

వన్‌ యూఐ 9లో భాగంగా మై ఫ్యాన్‌క్యామ్‌, హారిజాంటల్‌ లాక్‌, ఫోటో అసిస్ట్‌ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లను శాంసంగ్‌ అందించింది. మై ఫ్యాన్‌క్యామ్‌ వీడియోలో ఎంచుకున్న వ్యక్తిని ఆటోమేటిక్‌గా ట్రాక్‌ చేస్తుంది. హారిజాంటల్‌ లాక్‌ 360 డిగ్రీల వరకు ఫోన్‌ తిప్పినా వీడియోను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిస్టాచియో, బ్లూబెర్రీ, గ్రాఫైట్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తుంది. విక్రయాలు సెప్టెంబర్‌ 4 నుంచి ప్రారంభం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

ఇన్ఫినిక్స్‌ కొత్త 5జీ ఫోన్‌.. కలర్‌ ఛేంజింగ్‌ డిజైన్‌తో

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

మైక్రోడక్‌తో ఏఐ రోబోటిక్స్‌లో కొత్త ప్రయోగం...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

ఏఐ ఏజెంట్లకు యంత్రాల భాష నేర్పే సరికొత్త స్టాండర్డ్‌...

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

ట్యాగ్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 ఎఫ్ ఈశాంసంగ్ స్మార్ట్‌ఫోన్వన్ యూఐ 9ఆండ్రాయిడ్ 17గెలాక్సీ ఏఐటెక్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌26 ఎఫ్‌ఈ విడుదల

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..
జనరల్

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీలో కెప్టెన్‌గా వైభవ్‌ సూర్యవంశీ..

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే
ఆరోగ్యం

వయసుతో కండరాల బలం తగ్గుతోందా? - వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలివే

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..
రాజకీయాలు

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్..

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..
క్రీడలు

టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రోజర్‌ ఫెదరర్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌2: పవర్‌ఫుల్‌ వైల్డ్‌ ఫైర్‌ కార్డ్‌తో అమర్‌దీప్‌ ఎంట్రీ...

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...
జనరల్

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం
బిజినెస్

బిట్‌కాయిన్‌పై సీజెడ్‌ జోస్యం

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..
రాజకీయాలు

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి..

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..
జనరల్

తెలంగాణలో 56 కేంద్రాల్లో NEET-PG 2026 పరీక్ష..

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...
రాజకీయాలు

కాంగ్రెస్‌ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!